ఏపీ లో మొత్తం కరోనా కేసుల వివరాలు

0
126
total corona cases in andhrapradesh
total corona cases in andhrapradesh

నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా ఇది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు వ్యాపించి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది అయితే తాజాగా ఏపీనుండి ఢిల్లీ ప్రార్ధనల నిమిత్తం అక్కడకు వెళ్ళి వచ్చిన వారి అడ్రెస్ లను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.   అయితే ఏపీలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల వివరాలు

 

విశాఖ 6

కృష్ణ   4

గుంటూరు 4

ప్రకాశం  3

తూర్పుగోదావరి 3

చిత్తూర్ 1

కర్నూల్ 1

నెల్లూరు 1

వీరంతా చికిత్సపొందుతున్నట్టు  రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ తెలిపింది.