ఆదివారం, మే 26, 2024
Homeక్రీడలుషూటింగ్ లో గురితప్పని యువరైతు

షూటింగ్ లో గురితప్పని యువరైతు

  • ఆసియా క్రీడల్లో షూటింగ్ విభాగంలో స్వర్ణం.. 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగం

  • 16 ఏళ్లకే సాదించిన సౌరబ్ చౌదరి.. ఐదో భారతీయుడిగా రికార్డు

  • తొలి సీనియర్ ఈవెంటులోనే ఈ ఘనత

    ఆసియా క్రీడల్లో భారతీయ యువరైతు చరిత్ర సృష్టించాడు. తిరుగులేని ఏకాగ్రత మానసిక ద్రుడత్వంతో 16 ఏళ్లకే సీనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మీరట్ కు చెందిన సౌరబ్ చౌదరి స్వర్ణం సాదించాడు.

  • దీనితో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాదించిన ఐదో భారతీయ షూటర్ గా రికార్డు సృష్టించాడు. ఈక్రమంలో ఒలంపిక్ ప్రపంచ చాంపియన్లను కూడా ఓడించడం విశేషం.ఇదే విభాగంలో మరో భారతీయ షూటర్ అభిషేక్ వర్మ కాంస్య పతకం సాదించాడు.
  • జపాన్ కు చెందిన 2010 ప్రపంచ ఛాంపియన్ తోమొయుకి మాట్సుడా రజత పతకంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. రెండు నెలల క్రితం జర్మనీలో జరిగిన జూనియ ప్రపంచ కప్ లో సౌరబ్ ప్రపంచ రికార్డు సృస్టించాడు.     

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular