రిలయన్స్ జియో నుండి మరోకొత్త ఫోన్ ‘జియో ఫోన్ 2’ | Jio phones

0
254
jio phone 2

Reliance Jio నుంచి మరో కొత్త ఉత్పత్తి అతి త్వరలో మార్కెట్లోకి అందరికీ అందుబాటులోకి రానుంది. దీనిలో ఫ్రీ డేటా మరియు వాయిస్ కాల్స్ తో పాటు టెలికాం రంగంలో అనేక విప్లవానికి తెరలేపిన jio ఇప్పుడు ‘జియో ఫోన్ 2’ పేరుతో మరో ఫోన్ ను reliance సంస్థ వినియోగదారులకు తక్కువ ధరకే అందించనుంది.

ఈఫోన్ ధర రూ.2,999 ఆగష్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ ఫోన్ జియో వెబ్ సైట్ లో కాని , మైజియో యాప్ ద్వారా గాని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో అధికారికంగా ప్రకటించింది.

 

ఇక  దీనితో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే సందేహం అనేకమందిని వెంటాడుతోంది అటువంటివారి కోసం jio వెబ్ సైట్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ పేజి కనిపిస్తుంది దానిలో గెట్ నౌ ఆప్షన్ ను ఎంచుకోగానే మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్, చిరునామా ఇతరవివరాలు నింపాల్సి ఉంటుంది. అక్కడితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. జియో ఫోన్ 2 ఫీచర్ల విషయానికొస్తే.

Jio Phone – 2 Futures :

2.4  అంగుళాల డిస్ ప్లే

512 ఎంబి ర్యామ్

4 జిబి ఇంటర్నల్ స్టొరేజ్

2000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ద్యం

2 మెగాఫిక్షెల్ కెమెరా , ఫ్రెంట్ వీజీఏ కెమెరా