మంగళవారం, జూన్ 18, 2024
Homeక్రీడలురాజీవ్ కేల్ రత్న పురస్కారానికి కోహ్లీ పేరు సిఫారసు

రాజీవ్ కేల్ రత్న పురస్కారానికి కోహ్లీ పేరు సిఫారసు

ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న వ్యక్తి విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రత్యర్ది జట్టుకైనా తన బ్యాట్ తోనే సమాధానం చెబుతాడు కోహ్లీ. పరుగుల మెషీన్ గా పేరొందిన టీమిండియా  కెప్టెన్  విరాట్ కోహ్లీ వెయిట్ లిఫ్టర్ మీరా బాయి వంటి యుక్తంగా ఈ పురస్కారానికి సిఫారసు చేసారు. ఈ ప్రతిపాదనను క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే కేల్ రత్న సాధించిన మూడో క్రికెటర్ గా కోహ్లీ నిలవనున్నాడు.

ఇప్పటివరకూ క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి వాళ్లకు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.  వెయిట్ లిఫ్టింగ్ విషయానికొస్తే గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ లో  48 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరా భాయి చాను స్వర్ణం సాదించింది. కామన్ వెల్త్ క్రీడల్లోనూ చాను పసిడి పతకాన్ని గెలుపొందింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular