మంగళవారం, జూన్ 18, 2024
Homeసినిమామరో ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్న వరుణ్ తేజ్

మరో ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్న వరుణ్ తేజ్

ఫిదా మరియు తొలిప్రేమ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాఇలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్సకత్వంలో అంతరిక్ష నేపద్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఆగష్టు 15 న ఓ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం.

 

తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోనూ స్వాతంత్ర  దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రయునిట్ ప్రకటించింది. వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ గా కనిపించేందుకు ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular