గురువారం, జూన్ 8, 2023
Homeజాతీయంబిజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోస్టర్ వార్ ..!

బిజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోస్టర్ వార్ ..!

ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమె ఉండడంతో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బిజేపీ, కాంగ్రెస్ పోటా పోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ప్రచారపర్వాన్ని వేడేక్కిస్తునారు అయితే కాంగ్రెస్ పార్టీ కొంచే బిన్నంగా ప్రచారం చేస్తూ హిందూ ఓటర్లను ఆకర్షితులను చేసే ప్రయత్నం చేస్తోంది. భోపాల్లో రాహుల్ ర్యాలీ సందర్భంగా ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ప్లెక్షీలు ఇప్పుడు వివాదాష్పధంగా మారాయి.

వారు పెట్టిన పోస్టర్లలో రాహుల్ ని గొప్ప శివ బక్తుడిగా ఫోటోలు పెట్టారు ఆయన గంగా జలంతో శివ లింగాన్ని అభిషెకిస్తున్నట్లుగా ప్లెక్సీలు ఏర్పాటు చేసారు. దీనితో కాంగ్రెస్ పోస్టర్లపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అన్నికలకు ముందు మాత్రమె ఆయనకు గుళ్ళు, గోపురాలు గుర్తోస్తాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసారు. ఎన్నికల ముందు చేసే జిమ్మిక్కులను ప్రజలు అర్ధం చేసుకోగలరని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular