గురువారం, మార్చి 23, 2023
Homeరాజకీయంtirupati క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు

tirupati క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు

tirupati క్యాన్సర్ ఆస్పత్రి కి  25 ఎకరాల్లో 375 పడకల అధునాతన వసతులతో కూడిన ఆస్పత్రి నిర్మాన్నాన్ని టాటా గ్రూప్ చేపట్టిందని సీఎం అన్నారు శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో కేన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరగడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు.

tirupati లో శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటుకు చంద్రబాబు భూమిపూజ చేసారు ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా,ఎంపిశివప్రసాద్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

తిరుపతి లో 25 ఎకరాల్లో 375 పడకల ఆధునిక వసతులతో ఆస్పత్రి నిర్మాణాన్నిటాటా ట్రస్ట్ చేపట్టిందన్నారు అన్ని రకాల క్యాన్సర్ సమస్యలకు ఇక్కడ చికిత్స అందుతుందన్నారు.

శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరగడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు దీనిని నిర్మిస్తున్న టాటా ట్రస్ట్ ను సీఎం చంద్రబాబుఅభినందించారు. రానున్న రోజుల్లో తిరిపతి మెడికల్ హబ్ గా తయారవుతుందని అన్నారు.

క్యాన్సర్ వ్యాదిపట్ల ముందస్తు జాగ్ర్రతగా ఉండాలని, సిగరెట్ ,మద్యం,జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు కేన్సర్ ఆస్పత్రులను తిరుపతితో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో రావాలన్నారు తిరుపతి అన్ని రకాలుగా ముందు వరుసలో నిలవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular