rrb group d exam date : దేశ వ్యాప్తంగా వివిధ జిల్లాలలో రైల్వే జోన్ల పరిధిలో కాళీగా ఉన్న 62,907 గ్రూప్ –డి పోస్టుల భర్తీకి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ పోస్టుల భర్తీకి మొదటి సారిగా ఆన్ లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పరిక్షకు సంబంధించిన షెడ్యుల్ ఆర్ఆర్ బి విడుదల చేసింది. ఆన్ లైన్ పరీక్షలు సెప్టెంబర్ 17 నుండి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన మాక్ పరీక్షలను సెప్టెంబర్ 10 నుంచి నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఆసక్తిగలవారు మాక్ పరీక్షలను రాయవచ్చాన్నారు సిబీటీ పరీక్షకు నాలుగు రూజుల ముందే కాల్ లెటర్లను విడుదల చేస్తారు. మొదటి పరీక్షలో అర్హత సాదించిన వారికి స్టేజ్2 పరీక్ష తేదీలను వెల్లడిస్తారు.
ఆర్ఆర్ బి షెడ్యుల్ :-