మంగళవారం, జూన్ 18, 2024
Homeరాజకీయంkondagattu ప్రమాదంలో బయటపడ్డ సంచలన నిజాలు

kondagattu ప్రమాదంలో బయటపడ్డ సంచలన నిజాలు

హైదరాబాద్ : kondagattu లో జరిగిన ఘోర రోడ్డు  ప్రమాదంలో ఇప్పటివరకూ సుమారు 60 మంది  మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేసారు. ఈ దర్యాప్తులో అనేక సంచలన నిజాలు బయట పడ్డాయి.

బస్సుకు ఫిట్ నెస్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో బయటికి వచ్చింది ప్రమాదానికి ముందు బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం మరియు బస్సు స్టీరింగ్ విరిగిపోయిందని ఈ దర్యాప్తులో తేలింది. బ్రేక్ ఫెయిల్ అయ్యిందని, బస్సు లోయలో పడుతుందని డ్రైవర్ ముందే అరిచారు. kondagattu యాక్సిడెంట్ కి ముందు కండెక్టర్ చెప్పిన మాటలు..?

బస్సుకు ఫిట్నెస్ లేదని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు స్పీడ్ బ్రేకర్ దగ్గర బస్సు అదుపు తప్పి లోయలోకి పల్టీలు కొట్టింది ఈ చుట్టు పక్కల ఉన్న నాలుగైదు పల్లెటూర్లకు ఇదొక్కటే బస్సు దగ్గరలోని ఆటో సౌకర్యం కూడా లేదు.

బస్సులో ఎప్పుడూ ఇంతమంది ప్రయానించలేదు ఇక్కడ అందరూ నెల రోజుల నుండి జ్వరాలతో బాధపడుతున్నారు చుట్టుపక్కల ఆస్పత్రి సౌకర్యం కూడా లేదుతరుచూ జ్వరాలు రావడంతో జగిత్యాలలో ఉన్న ఆస్పత్రికి వచ్చారు దీనిలో చిన్నపిల్లలు ముసలివాళ్ళు కూడా ఉన్నారు కనురెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular