Weight loss tips in telugu సాదారణంగా వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ వేల్లుల్లిలో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోదక శక్తిని కలిగించే లక్షణాలతో అనేక పోషక విలువలు కలిగి ఉన్నాయి.
Best diet for weight loss
గుండెజబ్బులు ఆస్టియో ఆర్ధరైటీస్ వంటి సమస్యలను తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఊబకాయం తగ్గించడంలో అదేవిదంగా బరువు తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో సహకరిస్తుంది. వేల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ C, మాంగనీస్, సెలీనియం, పాస్పరస్ మరియు రాగి వంటి కనిజాలు ఉండటంతో కనీసం రోజువారీ ఆహారప్రనాలికలో నాలుగు వెల్లుల్లి రేకలను తీసుకోవడం మంచిది.

శరీరంలో జీర్ణప్రక్రియ చక్కగా కొనసాగడానికి పరగడుపునే వెల్లుల్లిని తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఒక కొరియన్ అధ్యయన పరిసోదనల ప్రకారం శరీర భరువు తగ్గించడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చెక్కెర స్థాయిలను క్రమబద్దీకరీంచడం లో వెల్లుల్లి పోషించే పాత్ర అత్యంత కీలకం. వెల్లుల్లి ని తరుచూ కూరల్లో బాగంగా వినియోగించినట్లయితే జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది.