Tag: jagan

 • ఏపీ తెలంగాణ ఢీ అంటే ఢీ … ఇద్దరి స్నేహం ఏమైంది

  ఏపీ తెలంగాణ ఢీ అంటే ఢీ … ఇద్దరి స్నేహం ఏమైంది

  ప్రస్తుతం పోతిరెడ్డి పాడు అంశంపై రెండురాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. ఏపీ ప్రభ్యత్వం నిబంధనలకు విరుద్దంగా శ్రీశైలం జలాశయం నుంచి మోతాదుకు మించి ఏపీ.. కృష్ణా జలాలను తరలించుకు పోవడానికి దాని సామర్థ్యం పెంచుతుందనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు మాత్రమే రాయలసీమకు ఉంది. వరదలు అధికంగా వచ్చే సమయంలో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా ఆ నీటిని తరలించుకుని ఆ  ప్రాజెక్టు చేపట్టారు.. అయితే ప్రస్తుతం దీనిపై రెండు రాష్ట్రాలు […]

 • ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ సమగ్ర సర్వే

  ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ సమగ్ర సర్వే

  ఆంద్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియంలో విధ్యాబోదనను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన జీవో ను హైకోర్టు కొట్టేయడంతో ఈ విషయంపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ద్రుష్టి సారించింది ఇప్పుడు దీనిని సుప్రీమ్ కోర్టుకు తీసుకెళ్ళే తరుణంలో ఏపీ ప్రభుత్వం 2020-2021 విద్యా సంవత్సరంలో 1 నుండి 5వ తరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకుల  నుండి అభిప్రాయ సేకరణ చెయ్యాలని యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే పాఠశాల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ […]

 • ప్రభుత్వం 1000 రూ సాయం మీకు ఇంకా అందలేదా అయితే ఇలా చెయ్యండి

  ప్రభుత్వం 1000 రూ సాయం మీకు ఇంకా అందలేదా అయితే ఇలా చెయ్యండి

  కరోనా ప్రభావంతో ఎటువంటి పనీ లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్దిక సాయంగా 1000 రూపాయలు పంపిణీ చేసింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ డబ్బులను పంపిణీ చేయడం పూర్తయింది. ఇంకొన్ని చోట్ల డబ్బులు రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డబ్బులు కొత్త రైస్ కార్డులు వచ్చిన వారు మరియు పాత రేషన్ కార్డులు ఉన్నవారు కూడా దీనికి అర్హులే. అయితే చాలా చోట్ల […]

 • ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

  ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 ఉదృతి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అయితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలోని ఒక మతానికి సంబంధించి జరిగిన ప్రార్థనలకు వందల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు ఆ సమావేశంలో వీదేశాలనుంచి కూడా చాలామంది మత ప్రభోదకులు అక్కడికి రావడంతో వారికి కరోనా ఉండటంతో అక్కడికి హజరైన వాళ్లల్లో చాలామందికి సోకిందని జగన్ తెలిపారు. ప్రార్థనల అనంతరం తిరిగి వారు వాళ్ల స్వరాష్ట్రలకు రావడం అది వేరేవాళ్లకు సోకడం ఇదంతా చాలా […]

 • మీ ఆదాయంలో మాకూ కొంత ఇస్తే బాగుంటుంది జగన్

  మీ ఆదాయంలో మాకూ కొంత ఇస్తే బాగుంటుంది జగన్

  ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో  రాష్ట్రంలోని ఏపీ ఎస్ ఆర్టీసీ తో జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నీ మూతపడి ప్రభుత్వ ఖజానాలో డబ్బు కూడా ప్రజా ప్రయోజనార్ధం ఖర్చుపెడుతున్న నేపథ్యంలో తమకు ఆర్టీసీ సహకరించాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుని ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీలో వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇవ్వాలని అయన కోరారట. ఈ నేపథ్యంలో ఆర్టీసీ […]

 • కరోనా వైరస్ జ్వరం లాంటిది : జగన్

  కరోనా వైరస్ జ్వరం లాంటిది : జగన్

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరగటంతో సీఎం జగన్ నేడు మీడియా సమావేశంలో రాష్ట్రం లో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతగానో కృసి చేస్తుందన్నారు. ఢిల్లీ వెళ్ళిన వారిలో మన రాష్ట్రం నుండి ఇంచుమించు 1085 మంది ఉన్నారన్నారు. వీరిలో 585 మందికి టెస్ట్స్ నిర్వహించామన్నారు. మిగతా వారు కూడా తమకు తాము వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వీరితో కాంటాక్ట్ లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా […]

 • ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ కు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి..!

  ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ కు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి..!

  ఫెడరల్ ఫ్రంట్ కోసం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ కలుపుకొని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతామని కేసిఆర్ కొన్నాళ్ళ క్రితమే ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్ పై ఇప్పుడు తెలుగు మరియు ఇతర రాష్ట్రాలలో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ఫ్రంట్ లో ఉండేవారిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ […]