Tag: jagan mohan reddy

 • లాక్ డౌన్ సడలింపుతో ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురు.

  లాక్ డౌన్ సడలింపుతో ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురు.

  ప్రస్తుతం దేశం లో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది మే 3 తో లాక్ డౌన్ ముగుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్టాలకూ కొంత సడలింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టాల సీఎం లతో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్ లో పలు రాష్టాలకు కొన్ని  గైడ్ లైన్స్ జారీ చేసింది. అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ ఆధారంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిభందనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర […]

 • క్వారెంటెన్ అయ్యాకా చేతికి డబ్బు సీఎం జగన్ ఆదేశం.

  క్వారెంటెన్ అయ్యాకా చేతికి డబ్బు సీఎం జగన్ ఆదేశం.

  ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు ఉన్నతాధికారులతో బుధవారం సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా కట్టడిపై అలాగే ఏపీలో నమోదవుతున్న కేసులపై అధికారులు సీఎం కి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో  రోజుకి 2100 కరోనా టెస్టులు జరుగుతున్నాయని త్వరలో వాటిని రోజుకు 4000 టెస్టుల సామర్ధ్యానికి తీసుకువెళ్తామని సీఎం కు వివరించారు అధికారులు.. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాలు జారీచేశారు క్వారెంటెన్ చికిత్స పూర్తయినతరువాత డిశ్చార్జ్ […]

 • ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

  ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 ఉదృతి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అయితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలోని ఒక మతానికి సంబంధించి జరిగిన ప్రార్థనలకు వందల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు ఆ సమావేశంలో వీదేశాలనుంచి కూడా చాలామంది మత ప్రభోదకులు అక్కడికి రావడంతో వారికి కరోనా ఉండటంతో అక్కడికి హజరైన వాళ్లల్లో చాలామందికి సోకిందని జగన్ తెలిపారు. ప్రార్థనల అనంతరం తిరిగి వారు వాళ్ల స్వరాష్ట్రలకు రావడం అది వేరేవాళ్లకు సోకడం ఇదంతా చాలా […]

 • శుభవార్త ఏపీలో నగదు పంపిణీ..

  శుభవార్త ఏపీలో నగదు పంపిణీ..

  లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. దీంతో వాళ్లని ఆదుకోవడానికి ప్రభుత్వం బియ్యం కార్డుల ఆధారంగా 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని శనివారం లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం కొత్తవిధానాన్ని తీసుకొచ్చింది. ఈ పంపీణీలో వాలంటీర్ల పాత్రకీలకం కానుంది. వాలంటీర్ల క్లస్టర్ల పిరిధిలోని 50 కుటుంబాల వివరాలను వాలంటీర్ల పేరు మీద మ్యాపింగ్ చేశారు. వాలెంటీర్లకు దగ్గరున్న ట్యాబ్లకి జీపీఎస్ వ్యవస్థను పొందుపరిచారు. ఇందులో రెషన్ కార్డ్ వివరాలను నమోదుచేశారు. […]

 • మీ ఆదాయంలో మాకూ కొంత ఇస్తే బాగుంటుంది జగన్

  మీ ఆదాయంలో మాకూ కొంత ఇస్తే బాగుంటుంది జగన్

  ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో  రాష్ట్రంలోని ఏపీ ఎస్ ఆర్టీసీ తో జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నీ మూతపడి ప్రభుత్వ ఖజానాలో డబ్బు కూడా ప్రజా ప్రయోజనార్ధం ఖర్చుపెడుతున్న నేపథ్యంలో తమకు ఆర్టీసీ సహకరించాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుని ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీలో వచ్చే ఆదాయాన్ని కొంత ప్రభుత్వానికి ఇవ్వాలని అయన కోరారట. ఈ నేపథ్యంలో ఆర్టీసీ […]

 • వైఎస్ జగన్ ను ఫోర్క్ తో పొడిచిన వ్యక్తి!

  వైఎస్ జగన్ ను ఫోర్క్ తో పొడిచిన వ్యక్తి!

  వైఎస్ జగన్ పై ఈరోజు మద్యాహ్నం విశాఖ విమానాశ్రయంలో వ్యక్తి దాడి చేసాడు. జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు కేసుకు సంభందించి రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరు కావాల్సిఉంది. దీనితో హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి ఈరోజు మద్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. విమానం బయలుదేరడానికి సమయం ఉన్నందువల్ల విఐపి రూమ్ లో ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా అటువైపు వచ్చిన ఒక వెయిటర్ తన చేతిలో ఉన్న ఫోర్క్ తో వైఎస్ జగన్ పై దాడి […]