Tag: corona updates

 • కరోనా వ్యాక్సిన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…

  కరోనా వ్యాక్సిన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…

  ప్రపంచాన్ని తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భాంగా  కరోనా వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ పరిశోధనలలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఓక కీలక ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి టీకా అందుబాటులోకి వస్తుందని తాను విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా అధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో “క్లోరోక్విన్” వైరస్ ట్రీట్మెంట్ కి పనిచేస్తుందని […]

 • ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం లోనూ కరోనా

  ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం లోనూ కరోనా

  ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ వైరస్ ఉత్తరాంధ్రలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శ్రీకాకుళంలో కరోనా కేసులు నాలుగుకు చేరాయని ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. శ్రీకాకుళంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీకాకుళంలో 3576 మందికి నెగిటివ్ రాగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇక విదేశాలనుంచి వచ్చినవారి సంఖ్య 1145 కాగా వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నవారు 4271 మందిగా అధికారులు గుర్తించారు. వీళ్ళలో ఢిల్లీనుంచి, ముంబై నుంచి […]

 • కరోనా వ్యాక్సిన్ రెడీ .. రేపే మనుషులపై ట్రయల్స్..

  కరోనా వ్యాక్సిన్ రెడీ .. రేపే మనుషులపై ట్రయల్స్..

  నేడు ప్రపంచ దేశాలన్నీ కరోనా కేసుల భయంతో వణికిపోతున్నాయి ఒక వైపు పాజిటీవ్ కేసులు రోజుకు లక్షల్లో వస్తుంటే మరణాలు సైతం భారీగానే పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ కరోనా ను నియంత్రించే వ్యాక్సిన్  అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితి. అమెరికా, ఇండియా, చైనా ఇంగ్లాండ్ వంటి అనేక దేశాలు ఈ కరోనా వ్యాక్షిన్ కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాయి. మరికొన్ని దేశాలైతే మనుషులపై ట్రైల్ రన్ కూడా ఇప్పటికే మొదలు […]

 • బ్రేకింగ్… కేంద్రం సీరియస్ ఇకనుంచి వాళ్లకు నాన్ బెయిలబుల్ వారెంట్

  బ్రేకింగ్… కేంద్రం సీరియస్ ఇకనుంచి వాళ్లకు నాన్ బెయిలబుల్ వారెంట్

    కరోనా ధాటికి ప్రపంచం కకావికలం అయిపోతోంది. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని దేశాల్లో అయితే అసలు చికిత్స చేయడానికి ఆసుపత్రులు లేక జనం మృత్యుఒడిలోకి వెళ్లిపోతున్న పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా దెబ్బకి విలవిలలాడిపోయింది. కుప్పలుగా పేరుకుపోయిన కోవిడ్ – 19 కేసులు రాసులుగా శవాల కుప్పలు అక్కడ ప్రస్తుతం ఇలాగే ఉంది. ఇటు భారత్ లో కూడా కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ నడుస్తున్నా కేసుల […]

 • లాక్ డౌన్ మినహాయింపు… లిస్ట్ లో మరికొన్ని.. హోం శాఖ నిర్ణయం

  లాక్ డౌన్ మినహాయింపు… లిస్ట్ లో మరికొన్ని.. హోం శాఖ నిర్ణయం

  గతకొద్ది రోజులుగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వీటిని రెడ్ జోన్స్ గా ప్రకటించింది కేంద్రం ఆ ప్రాంతాలకు కట్టుదిట్టమైన ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 20 నుండి మరికొన్ని రంగాలకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఆ మినహాయింపుల జాబితా లో ఇప్పుడు మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, మైక్రో ఫైనాన్స్ […]

 • ఏప్రిల్ 14 తరువాత పరిస్థితిపై కేంద్ర మంత్రి సంచలన నిర్ణయం

  ఏప్రిల్ 14 తరువాత పరిస్థితిపై కేంద్ర మంత్రి సంచలన నిర్ణయం

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నెడుతున్న నేపథ్యంలో ఎక్కడివాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకూ ఉండగా ఆ తేదీతో ముగుస్తుందా లేక పొడిగిస్తారా అనేది ప్రశ్నార్ధకం అయింది. ఒకవేళ లాక్ డౌన్ కొనసాగింటే వేరే ప్రాంతాల్లో ఉన్న తమపరిస్థితి ఏంటని కూలీలు, ఉద్యోగస్తులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల తిండి దొరకక పనులులేక నిత్యావసరాలు కొనలేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. […]