Tag: చైనా

 • చైనా కి కౌంటర్ గా బ్రహ్మోస్ ను రంగంలోకి దింపిన భారత్..!

  చైనా కి కౌంటర్ గా బ్రహ్మోస్ ను రంగంలోకి దింపిన భారత్..!

  కొన్నాళ్ళుగా చైనా ఒక వైపు బోర్డర్ లో మరో వైపు సౌత్ చైనా సముద్రంలో బారత్ ను రెచ్చగొట్టే విధంగా భారత్ కు వ్యతిరేకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అయితే ప్రస్తుతం చైనా బారత్ ను మాత్రమే కాదు వాటి మిత్ర దేశాల సముద్ర జలాల్లోకి సైతం చోచ్చుకొచ్చి మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకుంది. చైనా చేస్తున్న నాటకాలకు తేరా తీసేందుకు ఇప్పుడు సౌత్ చైనా సముద్ర జలాల నుండి భారత్ జలాల వైపు చైనా దురాక్రమనను […]

 • ఇజ్రాయెల్ కు దగ్గరవుతున్న చైనా… ప్రమాదం లో భారత్

  ఇజ్రాయెల్ కు దగ్గరవుతున్న చైనా… ప్రమాదం లో భారత్

  గత కొన్నాళ్లుగా  పలు  దేశాల మద్య సంబదాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. రష్యా , ఇజ్రాయెల్ దేశాలు చైనాతో బలమైన సంబందాలు ఏర్పడటం ఇప్పడు భారత్ మరియు అమెరికాకు పెను సవాలుగా మారుతుంది. అయితే అమెరికా ఇంటెలిజెంట్ నివేదికలు సైతం చైనా మరియు ఇజ్రాయెల్ సంబందాలు మరింత బలపడటం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం చైనా ఇజ్రాయెల్ లోని పారిశ్రామిక రంగాలపై విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుండటం, ఇజ్రాయెల్ లోని పలు రైల్ నెట్వర్క్, కొండప్రాంతాల్లోని రహదారులకు […]

 • చివరికి చైనా ఒప్పుకుంది.. భగ్గుమంటున్న ఇతర దేశాలు

  చివరికి చైనా ఒప్పుకుంది.. భగ్గుమంటున్న ఇతర దేశాలు

  కరోనా వైరస్ చైనా లోని  లాబ్స్ లోనే పుట్టిందని దీనిలో చైనా ప్రమేయం ఉందని అమెరికా మొదటి నుంచీ చైనా దేశం పై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే ఇక అమెరికాకు చెందిన తమ పరిశోధకులు కరోనా ల్యాబ్ నుండే పుట్టిందని తెల్చేసారని త్వరలోనే వాటిని సంబందించిన  ఆధారాలతో బయటపెడతామని చెప్పింది అగ్రరాజ్యం అమెరికా. ప్రస్తుతం ఈ జగడం రోజు రోజుకు రాజుకుంటోంది. ప్రపంచ దేశాలు కూడా దీనిపై చాలా గుర్రుగా ఉన్నాయ్. ఇలాంటి తరుణంలో చైనా […]

 • WHO ను బెదిరించిన చైనా.. ! అసలేం జరిగిందో చూస్తే షాక్…

  WHO ను బెదిరించిన చైనా.. ! అసలేం జరిగిందో చూస్తే షాక్…

  కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఇక ఇంతటి అనర్ధానికి కారణమైన వైరస్ చైనాలో పుట్టిందని చైనా చేసిన ప్రయోగాల్లో భాగంగా అవి వికటించి కరోనా వైరస్ వచ్చిందనే వాదనలు యావత్ ప్రపంచం చేస్తున్నాయ్. ఇక అగ్రరాజ్యానికి చైనాకి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనడం లో ఆశ్చర్యంలేదు. ట్రంప్ చైనా పేరు చెపితే కారాలు మిరియాలు నూరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ను ఆపేందుకు  చైనా […]

 • భారత్ దెబ్బకు తప్పు సరిదిద్దుకునే పనిలో చైనా..!

  భారత్ దెబ్బకు తప్పు సరిదిద్దుకునే పనిలో చైనా..!

  చైనా భారత్ కు పంపిన 5 లక్షల కిట్లకు ఎలాంటి సొమ్ము చెల్లించం’ చైనా కంపెనీలు గ్యాంగ్ ఝౌ వాండ్ఫో బయోటెక్, ఝుహై లివ్జన్ డయాగ్నోస్టిక్స్ సరఫరా చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఐసీఎంఆర్ సూచించింది. చైనా సరఫరా చేసిన కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తుండటం వల్ల వాటిని వినియోగించరాదని ఐసీఎంఆర్ నిర్ణయించింది. చైనా కంపెనీలు గ్యాంగ్ ఝౌవాండ్ఫో బయోటెక్, ఝుహై లివ్జన్ డయాగ్నోస్టిక్స్ సరఫరా చేసిన  […]