అంతులేని సంపదనిచ్చే దక్షిణామూర్తి

 ప్రతీ ఒక్కరూ వెళ్ళే శివాలయాలలో దక్షిణ దిక్కు వైపు ఉన్న దక్షిణామూర్తిని ద్యానించడం చాలా మంచిది

అప మృత్యు భయం తొలగించేవాడు దక్షిణామూర్తి

దక్షిణామూర్తి స్తోత్రం పారాయణంతో అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని అందిస్తారు

ప్రతినిత్యం పారాయణం చేయడం వల్ల గురు గ్రహం బలం పెరిగి కష్టాలు తీరతాయి

జీవితంలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను నసింపజేస్తుంది

 దక్షిణామూర్తిని ఆరాదించే వారికి సంపదకు కొదవ ఉండదు.

పూర్తి ఆర్టికల్ కొరకు విజిట్ చెయ్యండి