ఆదివారం, జూలై 14, 2024
Homeహెల్త్Water Apple: వాటర్ యాపిల్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Water Apple: వాటర్ యాపిల్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Water Apple in Telugu: water apple దీనిని రోజ్ ఆపిల్ లేదా గులాబ్ జామున్ పండు గా దీనిని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే దీనిని గులాబి జామకాయ అని పిలుస్తారు. ఈ పండు గురించి మన దేశంలో చాలా తక్కువ మందికే తెలుసు .

ఈ water Apple గత కొన్ని సంవత్సరాల నుండే మన దేశ ప్రజలకు పరిచయం అయ్యింది. ఈ పండులో ఎంత అద్భుతమైన పోషకాల విలువలు ఉన్నాయో తెలుసుకొని దీనిని ఇప్పుడిప్పుడే మిగతా పండ్లలాగ ఆహారంగా తీసుకుంటున్నారు.

ఇక ఈ వాటర్ యాపిల్ అనేది పూర్వకాలం నుండి అండమాన్ నికోబార్ దీవులలో, సౌత్ ఈస్ట్ దేశాలలో ఇండోనేసియా లో గల గ్రేటర్ సుండా ఐస్ ల్యాండ్, మళయ ద్వీపకల్ప ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఈ ప్రాంతాలలో Water Apple అధికంగా పండుతుంది.

ఈ వాటర్ యాపిల్ సిజిజియం సమరంజెన్సే అనే జాతి మొక్క సంబంధించిన కుటుంబం కి చెందినది ఈ వాటర్ యాపిల్.

పూర్వం ఇది అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఈ పండ్లను  పండించేవారు అయితే క్రమ క్రమేనా ఈ కాయలను ఉష్ణమండల ప్రాంతాలలో కూడా ఈపంటను సాగు చేయడం ప్రారభించారు.

Read Also…Fenugreek Seeds in Telugu | మెంతులు వాడడం వల్ల ఎన్ని అద్భతమైన ప్రయోజనాలో తెలుసా

వాటర్ యాపిల్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు – Water apple uses in telugu

ఈ వాటర్ యాపిల్ లో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జలుబు తగ్గించడంలో Water Apple పాత్ర 

  1. సాధారణంగా ఈ వాటర్ యాపిల్ పండ్లు వేసవి కాలంలో కాస్తాయి అయితే ఇప్పుడు మన దేశంలో చాలా చోట్ల పెద్ద పేద పాళీ హౌస్ లలో వీటిని సాగు చేస్తూ సంవత్సరం పొడవునా పంటలను పండిస్తున్నారు.
  2. దీనితో ప్రతీ సీజన్ లో వచ్చే వ్యాధులను ఈ వాటర్ యాపిల్ తీసుకోవడం ద్వారా ముందుగానే నివారించవచ్చు.
  3. నేడు చాలా మందిలో విటమిన్ సి లోపంతో బాధపడుతున్నారు చిన్న చిన్న పండ్లలో ఈ విటమిన్ సి దొరుకుతుందనే సరైన అవగాహన లేక అశ్రద్ద తో అనేక వ్యాధుల భారిన పడుతునారు.
  4. విటమిన్ సి గనుక లోపిస్తే నీరసం, గుండె దడ, జలుబు, మరియు రక్త హీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి  తెల్ల రక్త కణాల సంఖ్యను క్రమబద్దీకరిస్తుంది.
  5. ఇలాంటి వాటి నుండి ముందుగానే బయట పడాలంటే తప్పకుండా Water Apple తీసుకోవాలి దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల జలుబు ను రాకుండా చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
  6. కాబట్టి ఇప్పుడు ఈ పండ్లను అధికంగా సేవిస్తున్నారు. వాటర్ యాపిల్ తీసుకోవడం వల్ల పోషకాలు కూడా అధికంగా లబిస్తాయి.

Read Also…Ajwain in Telugu | వాము యొక్క ఆరోగ్య అద్భుత ప్రయోజనాలు | Vamu

గుండె సంభందిత వ్యాధులకు Water Apple in Telugu    

వాటర్ యాపిల్ లో సోడియం, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి ఒక విదంగా చెప్పాలంటే 0% aఅనే చెప్పాలి కావున ఎలాంటి కొలెస్ట్రాల్ వస్తుందనే ఇబ్బంది లేదు. పైగా వాటర్ యాపిల్ తీసుకోవడం వల్ల ఇంప్లమేషన్ ఆక్సిడేటీవ్ ను క్రమబద్దీకరించి హార్ట్ ఎటాక్స్ రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

మన శరీరంలో ఉంటూ 24 గంటలూ శరీరం లోని కణాలను ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రీ రాడికల్స్ కాపాడుతూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రీ రాడికల్స్ ఈ పండు తీసుకోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది.

Read Also… అవిసె గింజలు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు | Flax Seeds in Telugu

వాటర్ యాపిల్ తో డయాబెటీస్ కు చెక్ – Control diabetes with water apple 

కొన్ని పరిశోధనల ద్వారా వాటర్ యాపిల్ తీసుకున్న రోగులలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గించవచ్చని కనుగొన్నారు. సాధారణంగా మనం ఏదైనా ఆహరం తీసుకుంటే అ పిండి పదార్ధాలను జీర్ణ వ్యవస్థ చేక్కేరగా మారుస్తుంది.

ఈ చెక్కెర కాస్తా రక్తంలోకి చేరడంతో షుగర్ వ్యాధి రావడం స్టార్ట్ అవుతుంది. శరీరంలోని సగం రోగాలను కారణం కూడా ఈ షుగర్ వ్యాధే అయితే దీనిని వాటర్ యాపిల్ తీసుకోవడం ద్వారా కంట్రోల్ చెయ్యవచ్చు.

Water Apple లో ఉండే జంబోసిన్ అనే పదార్ధం పిండి పదార్ధాని చక్కేరగా మార్చకుండా అడ్డుకుని రక్తంలోని చక్కర స్థాయిని తగ్గించి ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది తద్వారా డయాబెటీస్ దరిచేరదు.

వాటర్ యాపిల్ తో మలబద్దకం నివారణ

వాటర్ యాపిల్ లో అదిక శాతం వాటర్ ఉండడం మరియు  డైటరీ ఫైబర్ దీనిలో ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరిస్తుంది అంతేకాక పేగులలో ఉన్న వ్యర్ధాలను తొలగించి మలబద్దకం రాకుండా నివారిస్తుంది. అధిక బరువు సమస్యను కూడా ఈ Water Apple తీసుకోవడం ద్వారా నివారించ వచ్చు. 

Read Also…Chia Seeds In Telugu | chia seeds ఉపయోగాలు తెలిస్తే ఆచర్యపోతారు

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular