శుక్రవారం, మార్చి 29, 2024
Homeటెక్నాలజీఈ యాప్ తో లాక్ డౌన్ లో ఫుల్ పైసా వసూల్

ఈ యాప్ తో లాక్ డౌన్ లో ఫుల్ పైసా వసూల్

ఈ లాక్ డౌన్ వల్ల బయటకి అడుగుపెట్టలేం అలాగని ఇంట్లో ఉండలేం మరెలా ఇలా కాళ్లకు బందాలేసినట్టు ఇంట్లోనే ఉంటే చిరాకొస్తుందికదా ఫ్రేస్టేషన్ పిక్స్ కి వెళ్తుందికదా అందుకే మీ ఫ్రేస్టేషన్ వెంట్ ఆల్ అవుట్ (VAO) అనే app లో చూపించండి ఇక కాసుల వర్షమే ఇది మీ ఒత్తిడిని పోగొట్టేందుకు ఓ సరికొత్త  ఫీచర్​ ఇది. ​ ​మీరు చేయాల్సిందల్లా వెంట్ ఆల్​ ఔట్​(వీఏఓ) లో మీ నిజజీవిత కథలను రాసి పెట్టడం లేదా చెప్పడం దింతో మీకు ప్రతీ  కథపై డబ్బులు అవకాశం ఇస్తోంది  ‘వెంట్​ అండ్​ ఎర్న్​’.

ఈ ఆప్ లో  వినియోగదారులు చేయాల్సిందల్లా వారి జీవితంలోని కథలను వాళ్ళ జీవితాలను పోస్ట్​ చెయ్యడమే, దీనితో పాటు మీరు ఈ ఆప్ లో ఇతరుల పోస్టులు చూస్తూ  ఇన్స్పైర్ అవ్వచ్చుకూడా. ఇక ఈ ఆప్ హిస్టరీ కి వెళితే  వీఏఓ యాప్​లో 12 వేల మంది యూజర్స్  లాగిన్ అయ్యున్నారు. ప్రస్తుతం అన్నీ బంద్ అయ్యి జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో  ఈ యాప్​కు డిమాండ్ అమాంతం పెరిగింది ఏకంగా  20-23 శాతం పెరిగిపోయింది.

సుమిత్ మిత్తల్, వీఏఓ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంట్ అండ్​ ఎర్న్​లో ఒక్కో స్టోరీకి 12 రూపాయల వరకు సంపాదించవచ్చు. కనీసం 100 పదాల భావాన్ని వ్యక్తపరిచి, లేదా ఏదైనా స్టోరీలకు 50 పదాల కమెంట్​ పెట్టినవారు ఈ వెంట్​ అండ్​ ఎర్న్​కు అర్హులు. అయితే, ఆ కంటెంట్​ వీఏఓ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. దేశ వ్యతిరేక లేదా దొంగలించిన కంటెంట్​ను వీఏఓ అనుమతించదు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి ఆప్ ని.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular