TTD Sarva Darshanam Tickets తిరిమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న బక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. Tirumala Tirupati Devasthanam (TTD) వారు ప్రతీ నేలా విడుదల చేసే శ్రీవారి దర్శన టికెట్లను ఈ డిసెంబర్ నెలకు సంబందించిన Sarva Darshanam Tickets లను నిన్న ఉదయం 9 గంటలకు TTD విడుదల చేసింది. అయితే విడుదల చేసిన 13 నిమిషాలలోనే మొత్తం 3లక్షల 10వేల టికెట్లు బుక్ అవ్వడంతో మిగతా బక్తులు నిరాశ చెందారు.
ఇప్పటికే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం బక్తుల నుండి దర్శన టికెట్లను పెంచాలని బక్తులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తునారు. మొదటగా రోజుకు 2వేల టికెట్లు విడుదల చేసే TTD క్రమంగా పెంచుకుంటూ 4వేలు, 6వేలు, 8వేలు అంటూ Sarva Darshanam Tickets లను పెంచుతూ ఇప్పుడు ఏకంగా రోజుకు 10 వేల టికెట్లు పెంచినా పూర్వం నెలకు 2లక్షల టికెట్లను 30నిమిషాలలో బక్తులు బుక్ చేసుకునేవారు అయితే ఇప్పుడు 3లక్షల టికెట్లను రికార్డు స్థాయిలో కేవలం 13నిమిషాలలోనే బుక్ చేసుకున్నారంటే వెంకటేశ్వర స్వామీ దర్శనం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

December Sarva Darshanam Tickets :
December Sarva Darshanam Tickets ఇప్పటికే డిసెంబర్ నెల కోటా మొత్తం ఫుల్ అవ్వడంతో మొక్కులు తీర్చుకునేవారు మరొక నెల రోజులు వెయిట్ చేయక తప్పడం లేదు. అయితే TTD కోటా టికెట్లు పూర్తైనా కూడా కచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి అనుకునే వారి కోసం మరికొన్ని మార్గాలు ఉన్నాయి వాటిలో RTC, IRCTC, TTD Donations వంటి మార్గాలు ఉన్నాయి.
How to book TTD Sarva Darshanam Tickets in Telugu :
How to book TTD Sarva Darshanam Tickets in Telugu : వీటిలో RTC బస్ స్టాండ్ కౌంటర్ వద్ద ఈ దర్శన టికెట్లు లబిస్తాయి అయితే ఇవి కూడా ప్రధాన నగరాలనుండి తిరుపతి కి బస్ పేకేజ్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం లబిస్తుంది ఇక మరొకటి IRCTC అంటే తిరుపతుకి రైల్వే టికెట్లను బుక్ చేసుకునే వారికి ఈ దర్శన టికెట్లను కూడా అందిస్తుంటారు దీని ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు
శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకునేవారికి ఇక చివరగా ఉన్న ఒకే ఒక మార్గం SRIVANI Trust Donation ద్వారా 10వేల రూపాయలు ఆ ట్రస్ట్ కి డొనేట్ చేస్తారో వారికి ఒక దర్శన టికెట్ లబిస్తుంది దీని ద్వారా అయినా దర్శనం చేసుకోవచ్చు.
గమనిక : Tirumala Tirupati Devasthanam వారు డిసెంబర్ నెల దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఆన్ లైన్ లో ROOMS స్లాట్ రిలీజ్ చెయ్యడం జరిగింది కావున వెంటనే బుక్ చేసుకోవలసిందిగా మనవి.