మంగళవారం, నవంబర్ 28, 2023
Homeజాతీయంకరోనా దెబ్బ.. ఇంటి నుంచే పరీక్షలు.

కరోనా దెబ్బ.. ఇంటి నుంచే పరీక్షలు.

వేరేదేశాల్లో చదువులకోసం టోఫెల్, జీఆర్ఈ పరీక్షలు రాసేవాళ్లకి ఆ సంస్థ శుభవార్త తెలియజేసింది. ప్రస్తుతం ఎవ్వరూ బయటికి రాలేని నేపథ్యంలో వాళ్లకు ఊరటకలిగించే మాట చెప్పింది. టోఫెల్, జీఆర్ఈ రాయాలనుకునేవాళ్లు ఇంటినుంచే online లో ఆ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) తెలిపింది.

పరీక్షల నిర్వహాణ, అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రమాణాలు, నాణ్యత, విశ్వసనీయతకు ఎలాంటి భంగం ఉండదనీ.. కృత్రిమ మేధ, లైవ్ మానిటరింగ్ సాంకేతికతలను ఉపయోగించి అత్యంత కట్టుదిట్టంగా వీటిని నిర్వహిస్తామని ఆ సంస్థ తెలిపింది. దీంతో ఇప్పుడు వీదేశాల్లో తమకు కావాల్సిన విద్యాలయాల్లో ప్రవేశాలకోసం ఇంటినుంచే పరీక్షకు అటెండ్ అవ్వచ్చన్నమాట.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular