Tag: prajavaradhi

 • బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడి మృతి…

  బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడి మృతి…

  తెలంగాణా లో మెదక్ జిల్లాలో ఉన్న పోడ్చన్ పల్లి అనే గ్రామంలో లో బుదవారం సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. బోరు బావిలో పడ్డ అబం సుబం తెలియని మూడేళ్ల బాలుడు అర్ధరాత్రి మృతి చెందాడు. సుమారు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడిన సాయి వర్ధన్తన  ప్రాణాలు వదిలాడు. 17 అడుగులు లోతు నుంచి బాలుడి మృత దేహాన్ని NDRF  సిబ్బంది వెలికి తీశారు. బోరు బావికి సమాంతరంగా  17 అగుగుల  గొయ్యి  […]

 • అమెరికాలో చైనా కంపెనీల గూఢచర్యం

  అమెరికాలో చైనా కంపెనీల గూఢచర్యం

  చైనాలో కరోనా విజృంభణతో  ప్రపంచదేశాలు పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. దీనితో అగ్రరాజ్యం అమెరికా చైనా పై ఛాన్స్ దొరికిన ప్రతీచోటా ఆంక్షలు విదించే విధంగా పావులు కదుపుతోంది. గత కొన్నిరోజులుగా అమెరికా లోని చైనా స్టాక్ ఎక్స్చేంజ్ లో  ట్రేడ్ అయిన సూచీలను డీలిస్ట్  చేసి వాటిని అమెరికా నిషేదిస్తునట్లు తెలిపిన అమెరికా చెప్పిన  ప్రకారమే అమెరికా సెనేట్ సైతం దీనికి ఆమోదముద్ర వేసింది. తాజాగా అమెరికాలో ఉన్న పలు చైనా కంపెనీలపై అమెరికా నిషేధించింది. […]

 • Chiranjeevi , రామ్ చరణ్ ల ట్విట్టర్ వార్…నువ్వో..నేనో తేల్చుకుందాం…!

  Chiranjeevi , రామ్ చరణ్ ల ట్విట్టర్ వార్…నువ్వో..నేనో తేల్చుకుందాం…!

  Mega Star Chiranjeevi  మరియు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఇప్పటికీ ఒకరిమీద ఒకరికి పోటీ ఉంటూనే ఉంది. అది సినిమాలోనైనా  మరే విషయంలోనైనా. Chiranjeevi రీ ఎంట్రీ తరువాత వచ్చిన కైదీ నెంబర్ 150 తో రికార్డు స్థాయిలో కలక్షన్ల వర్షం కురిపించింది. అయితే రీ ఎంట్రీ తరువాత కూడా రామ్ చరణ్ కి పోటీగా ఇలాంటి వసూళ్లు చిరంజీవి స్టామినాను తెలియజేసింది. ప్రస్తుతం చిరంజీవికి 64 సంవత్సరాలు ఇప్పుడు చిరంజీవి […]

 • బామ్మను చంపేసిన చిరుత .. అంతా అలర్ట్ | Prajavaradhi

  బామ్మను చంపేసిన చిరుత .. అంతా అలర్ట్ | Prajavaradhi

  కరోనా తీవ్రతతో లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎవరూ బయటకి రావడంలేదు కానీ అటవీ వన్యప్రాణులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అలాగే జనావాసాలు తక్కువగా ఉన్న చోట బాగా సంచరిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లమీద ఎక్కువ రాకపోకలు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు అటవీ శాఖా అధికారులు. ఇదిలా ఉండగా  కొట్టగణహల్లి అనే గ్రామానికి చెందిన 68 ఏళ్ల గంగమ్మ నేటి ఉద‌యం వాకింగ్ ‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై […]

 • ఏపీ లో ఇక చికెన్ కొనలేరు…!

  ఏపీ లో ఇక చికెన్ కొనలేరు…!

  ఏపీ లో రోజురోజుకీ పెరుగుతున్న చికెన్ ధరలు చూసి సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటేనే బయపడుతున్నారు. తణుకు, అత్తిలి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఈస్ట్ గోదావరిలో చాలా చోట్ల కోళ్ళకు వైరస్ రావడం మరియు కరోనా వైరస్ ప్రభావంతో జనం కూడా చికెన్ కి దూరంగా ఉండడంతో నెల క్రితం కేజీ 20 రూపాయలకు కూడా కొనని పరిస్థితిలో కోళ్ళ ఫారం యజమానులు వాటిని రోడ్ల పక్కనే పాడేసిన పరిస్థితి నెలకొంది. అయితే క్రమేనా పెరుగుతూ […]

 • కల్లు ప్రియులారా ఇది మీకోసమే.. ఇక పండగే

  కల్లు ప్రియులారా ఇది మీకోసమే.. ఇక పండగే

  కరొనా నేపథ్యంలో కేవలం వైన్ షాపులు మాత్రమే కాదు కల్లు కూడా బంద్ అయ్యాయి. ఈ దెబ్బకి పాపం సాయంత్రం పూట ఒక లోటా కల్లుతాగి పడుకునే కల్లుప్రియుల గొంతు ఎండిపోయింది. వేసవిలో మాత్రమే దొరికే ఈ పానీయం పై కూడా కరోనా ప్రభావం పడింది లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో గీత కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే కరొనా నిబంధనలు పాటిస్తూ కళ్లు గీత కార్మికులకు కల్లు తీసుకుని అమ్ముకోవచ్చని దీనికై రాష్ట్ర ప్రభుత్వం […]

 • బ్రేకింగ్ …. ఆఫీసులు ఓపెన్ వాళ్లకు మినహాయింపు

  బ్రేకింగ్ …. ఆఫీసులు ఓపెన్ వాళ్లకు మినహాయింపు

  కరోనా వల్ల సామాజికదూరం పాటించాలనే నేపథ్యంలో ఉద్యోగులుకూడా ఇళ్లకే పరిమితమయ్యారు అయితే లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నేటి నుండి విధులకు హాజరు కానున్నారు వీళ్ళలో హోదాల్నిబట్టి సడలింపులు ఉన్నట్టు తెలుస్తోంది.  అసిస్టెంట్ సెక్రటరీ పైన స్థాయి అధికారులు అందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇక మిగిలిన ఉద్యోగులంతా కనీసం 33 శాతం  హాజరవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక పలు దీర్ఘకాలిక వ్యాధులతో, 65 ఏళ్లు దాటిన […]

 • మధ్యప్రదేశ్ లో కరోన వచ్చిన వ్యక్తి ..విందు పాల్గొన్న వారిలో 10 మందికి పాజిటీవ్..

  మధ్యప్రదేశ్ లో కరోన వచ్చిన వ్యక్తి ..విందు పాల్గొన్న వారిలో 10 మందికి పాజిటీవ్..

  మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి విందు ఇచ్చాడు ఆ విందులో పాల్గొన్నవారిలో 10 మందికి కరోనా ఉందని నిర్ధారణ కావడంతో ఇప్పుడు మళ్ళీ  కలకలం రేగింది ప్రస్తుతం ఆ విందులో పాల్గొన్న వారిని అలాగే వాళ్ళు సన్నిహితంగా మెలిగినవారిని కలిపి ఏకంగా 25000 మందిని కోరెంటెన్లో ఉంచారు. మధ్యప్రదేశ్ లోనే మూరేనా నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్ లో ఒక హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు ఈ మధ్య వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇక్కడికి […]

 • ఈ ఐడీలతో జర భద్రం లేకపోతే మీ డబ్బు కతం..

  ఈ ఐడీలతో జర భద్రం లేకపోతే మీ డబ్బు కతం..

  ప్రస్తుత పరిస్థితుల్లో పీఎం కేర్స్ కి విరాళాలు ఇచ్చేందుకు చాలామంది ముందుకొస్తున్నారు ఇలాంటి తరుణాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు సైబర్ నేరగాళ్లు తప్పుడు ఐడీలతో విరాళం ఇవ్వాలనుకుంటున్న వాళ్లను బురిడీ కొట్టించి డబ్బు కాజేయాలని చూస్తున్నారు. ప్రధాని మంత్రి అత్యవసర పౌర సహాయ, పునరావాస నిధి ( పీఎం కేర్స్)కి విరాళాలు కోరుతూ కొందరు నకిలీ యూపీఐ ఐడీల ద్వారా ప్రజల నుంచి ఆన్ లైన్ లో విరాళాలు సేకరిస్తున్నట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ( […]

 • మేం సిద్ధం ఇక కరోనా పై యుద్ధమే

  మేం సిద్ధం ఇక కరోనా పై యుద్ధమే

  కరోనా వెంటాడుతోంది. దానిపై పోరుకు ఇప్పటికే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ దాని విజ్రుంభణ ఆగడంలేదు. అందుకే దానిపై మరింత మంది ఏకమై పోరు జరపాలని మార్చి 25 న ప్రభుత్వం విశ్రాంత వైద్య బ్రుందాన్ని అలాగే స్వచ్ఛంద సేవకై ముందుకు వచ్చి పేర్లు నమోదు  చేసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కరోనా పై యుద్ధ భేరి మోగించడానికి 30,100 మంది వైద్యసిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. […]