Tag: nagari muncipal commissioner

  • ప్రభుత్వం పై నగరి మున్సిపల్ కమీషనర్ ఘాటు విమర్శలు

    ప్రభుత్వం పై నగరి మున్సిపల్ కమీషనర్ ఘాటు విమర్శలు

    కరోనా మహమ్మారి నుండి బయట పడేందుకు చాలా రాష్ట్రాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి అయితే ఆంద్రప్రదేశ్ మాత్రం దీనికి పూర్తి బిన్నంగా వ్యవహరిస్తుంది. దీనికి నిదర్శనమే నగరి మున్సిపల్ కమీషనర్ వెంకటరామిరెడ్డి చేసిన సెల్ఫీ వీడియో. మొన్న విశాఖపట్నం జిల్లా లోని నర్సీ పట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుదాకర్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని  వీడియో ద్వారా  బయట పెట్టగా అతన్ని హుటాహుటిన సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసారు. […]