Tag: Maharashtra Train Accident

  • మహారాష్ట్ర లోని మరో మృత్యు ఘటన.. పట్టాలపైన 15 మంది మృతి

    మహారాష్ట్ర లోని మరో మృత్యు ఘటన.. పట్టాలపైన 15 మంది మృతి

    మహారాష్ట్ర లోని మరొక విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలు పైన నిద్రిస్తున్న 15 మంది వలస కూలీల పైనుండి గూడ్స్ రైలు దూసుకెళ్లి పోయింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో చోటు చేసుకుంది. చత్తిష్ఘడ్ కి చెందిన వలస కూలీలు సొంత ఊళ్లకు వెళ్లే తరుణంలో అలసిపోయి రాత్రి పూట రైలు పట్టాలపై నిద్రిస్తుండగా 15 మంది పై  గూడ్స్ రైలు వారి పైనుండి దూసుకెళ్లిన ఘటన ఇప్పుడు అందరినీ కలచి వేస్తుంది. […]