Tag: తిరుపతి దేవస్థానం

  • ఇక తిరుమల శ్రీవారి దర్శనం ఇలా చేసుకోవాలట

    ఇక తిరుమల శ్రీవారి దర్శనం ఇలా చేసుకోవాలట

    కరోనా ఎఫెక్ట్  లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడివక్కడే బంద్ అయిపోయాయి. ఇక దేవాలయాలు సైతం మూతబడ్డాయి కానీఇప్పటివరకూ నిత్యసేవలు మాత్రం ప్రతీ దేవాలయంలో యధావిధిగా కోనసాగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయాన్ని కూడా కరోనా వైరస్‌ యొక్క నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 20 నుంచి తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ గడువు సమీపిస్తుండటం మరియు […]