హిట్ మ్యాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

0
229
Rohit Sharma Birthday
Rohit Sharma Birthday

క్రికెట్ అభిమానులకు రోహిత్ శర్మ అనే పేరు వినిపిస్తే తెలియని కిక్ వస్తుంది. ఇక స్టేడియంలో రోహిత్ అడుగుపెడితే సిక్సర్ల మోతే అందుకే అతన్ని అందరూ హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. బాల్ ఎంతలా దూసుకొస్తుందనేది మ్యాటర్ కాదు అక్కడ ఆ బాల్ రోహిత్ బ్యాట్ కంటపడితే ఇక స్టాండ్స్ లోకి పోవాల్సిందే.

చక్కగా కొట్టాడో లేదో తెలిసేలోపు బాల్ బౌండరీకి దూసుకుపోతుంది అంతటి ఆటగాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈ రోజు రోహిత్ పుట్టినరోజు సందర్బంగా మీ అందరి తరపునా ప్రజావారధి తరపున రోహిత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.