మంగళవారం, నవంబర్ 28, 2023
Homeటెక్నాలజీRedmi Note 5 Pro పై బారీ ఆఫర్ ప్రకటించిన Xiaomi

Redmi Note 5 Pro పై బారీ ఆఫర్ ప్రకటించిన Xiaomi

భారత్ లో Xiaomi తన అమ్మకాలను విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో Redmi Note 5 Pro ధరను భారీగా తగ్గించింది. దీనికి సంబంధించి తన వెబ్ సైట్లో అధికారికంగా ప్రకటించింది. షియోమీ ఆఫర్ లో  భాగంగా Redmi Note 5 Pro పై రూ.4000 ఆఫర్ ప్రకటిచింది.

ప్రస్థుత ధర రూ.17,999 ఉన్న Redmi Note 5 Pro 6 GB RAM ఇప్పుడు 13999 కే లబిస్తుంది. అలాగే 15,999 ధరతో కూడిన ఈ ఫోన్ ఇప్పుడు 12,999 కే లబిస్తుంది

ఇండియన్ మార్కెట్ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన షావోమి తన అప్ గ్రేడ్ మోడల్ రెడ్మి నోట్ 6 ప్రో రేలీజైనప్పటికీ తన పాత మోడల్ రెడ్ మీ నోట్ 5 ప్రో కు వస్తున్న డిమాండ్ ను బట్టి అదే మోడల్ ను ఇంకా కొనసాగిస్తుంది.

Redmi Note 6 Pro స్మార్ట్ ఫోన్ పై రూ.2,000 వరకూ తగ్గించింది మొదట దీని ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు రూ. 13,999 కి లబిస్తుంది. అంతేకాక ఫ్లిప్కార్ట్ ఆఫర్ ద్వారా ఇంకో 10% వరకూ క్యాష్ బ్యాక్ లబిస్తుంది.

Redmi Note 5 Pro Futures

5.99 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే కలిగి 2160 x 1080 సైజు కలిగిన డిస్ ప్లే , 20 మెగా పిక్సెల్ కలిగిన ఫ్రంట్ కెమెరా, 12+5 ఫిక్సల్ కలిగిన రియల్ కెమేరా, ర్యామ్ 4జిబి మరియు 6జిబి, స్టోరేజ్64 జిబి, బ్యాటరీ 4000 ఎంఏహెచ్,

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular