మనిషి పశువుగా మారితే ఎలా ఉంటుందో తెలియాలంటే తాజాగా పాకిస్థాన్ లో జరిగిని ఘటన దీనికి సరైన ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కొంత మంది మనుషుల బుద్ది పరిణితి చేదాల్సింది పోయి పశువు ఆలోచనలతో వాటికన్నా హీనంగా బ్రతుకుతున్నారు.
ఇక పూర్తి వివరాలలోకి వెళితే తాజాగా పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లోని ఆకారా అనే ఒకారా అనే పట్టణంలో ఐదుగురు యువకులు కలిసి ఐదు వందల రూపాయలతో ఒక మేకను కొని దానిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి మొత్తం ఐదుగురూ సామూహికంగా గ్యాంగ్ రేప్ చేసి ఆ మేకను అతి దారుణంగా చితకబాది చంపేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ వ్యాప్తంగా ఈ ఘటన సంచలంగా మారింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పాకిస్థాన్ పోలీసులు ఆ ఐదుగురినీ పట్టుకుని వారిమీద పలు సేక్షనపై కేసులు నమోదు చేసారు. ఇదిలా ఉండగా ఈ అమానవీయమైన ఘటనపై పాకిస్థాన్ మీడియా తో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన జరిగినప్పటి నుండీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తునారు. దీనికి ప్రధాన కారణం తాజాగా ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే తాజాగా పాకిస్థాన్ లో మహిళలపై రేప్ లు పెరగడానికి ప్రధాన కారణం వారు వేసుకునే దుస్తులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇప్పుడు దానికి కౌంటర్ గా మేకపై జరిగిన రేప్ ను ఉదాహరిస్తూ ఒక వేల మేక సరైన దుస్తులు వేసుకుంటే మగవాళ్ళు దానిపై ఈ రేప్ చేసి ఉండేవారు కాదేమో అంటూ ఇమ్రాన్ ఖాన్ పై మండిపడుతున్నారు.
మారాల్సింది మనుషుల బుద్ది అంటూ ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇంకా పాకిస్థాన్ లో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మేకలకు కూడా భద్రత లేదంటూ సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ను ట్యాగ్ చేస్తూ మండిపడుతున్నారు.
Read also…చైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm