దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇదే నవరాత్రులు ప్రధాన ఉద్దేశం. నవరాత్రులలో బాగంగా ఈ తొమ్మిది రోజూలూ ఆ జగన్మాతను బక్తి శ్రద్దలతో పూజించే మీకు అమ్మవారి కటాక్షం పూర్తిగా కలగాలని, మీ ఇంట సిరి సంపదలతో పాటు ఆరోగ్యం చేకూరాలని ఆ తల్లి చల్లని చూపు మీపై పడాలని జగన్మాతను కోరుకుంటూ ప్రజావారధి తరపున మీకు మీ కుటుంభ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.
WhatsApp Group
Join Now