మంగళవారం, ఫిబ్రవరి 7, 2023
Homeఅంతర్జాతీయంఈ తేదీల్లో జన్ ధన్ అకౌంట్లలో డబ్బు జమ

ఈ తేదీల్లో జన్ ధన్ అకౌంట్లలో డబ్బు జమ

దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో పేదవారికి కొంచం ఊరట కలిగించేలా రేషన్ ఇవ్వడం జన్ధన్ అకౌంట్స్ లో డబ్బులు వెయ్యడం ఇలాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే రాబోయే మూడు నెలలు జన్ధన్ ఖాతాలలో నెలకు 500 చప్పున జమచేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

మహిళల జన్ధన్ ఖాతాలలో ఏప్రిల్ 3 నుంచి 9 వ తేదీ లోపు మొదటి నెల 500 జామకానున్నాయి. ఇలా ఈ మూడు నెలలు నెలకు 500 చప్పున జమవుతాయని కేంద్రం తెలిపింది. ఇక కేవైసీ చేయించలేదని  కారణంతో జన్ధన్ ఖాతాలను ఆపేయొద్దని వాటిని వాడుకలోకి తీసుకురావాలి కేంద్రం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది..

RELATED ARTICLES

Most Popular