భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగిన ధరల వివరాలు లిస్ట్ ఇదే…

0
121
Realme phones price List
Realme phones price List

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో విపరీతంగా పెరగడంతో బారత్ లో ఎకనామిక్ గ్రోత్ 3.4 కి పడిపోయింది. ఈ తరుణంలో మొబైల్ తయారీ రంగాలైతే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక స్మార్ట్ ఫోన్ లాక్ డౌన్ ముందు తీసుకున్న వారికీ లాక్ డౌన్ తర్వాత తీసుకునే వారి మద్య వ్యత్యాసం బారీగానే పెరగనుంది. లాక్ డౌన్ ముందు 12% జిఎస్టి ఉండగా లాక్ డౌన్ తర్వాత తీసుకునే ఫోన్ ల పై 18% జిఎస్టి పెరిగింది.

వివో, ఒప్పో, జియోమీ వంటి పలు బ్రాండ్ ఫోన్ల పై 6% జిఎస్టి పెరిగిన విషయాని ఆయా సంస్థల వెబ్ సైట్ లలో పొందుపరిచారు.

పెరిగిన ఫోన్ ల వివరాలు ఈ విదంగా ఉన్నాయి : Realme phones prise List

 

1 MODEL OLD PRICE NEW PRICE
2 Realme 6 12,999 13,999
3 Realme 6 pro 16.999 17,999
4 Realme C3 6,999 7,499
5 Realme 5i 8,999 9,999
6 Realme X2 16,999 17,999
7 Realme X2 pro 27,999 29,999
8 Realme XT 15,999 16,999
9 Realme X 16,999 17,999
10 Realme 5 pro 12,999 13,999
11 Realme x pro master edition 19,999 20,999
12 Realme 5s 9,999 10,999
13 Realme X2 PRO Master Edission 34,999 36,999

 

Redmi Mobiles Price List : మార్చి నెలలో రిలీజైన రెడ్మి పోన్లు కూడా తమ జిఎస్టి రేట్లను సవరించినట్లు తెలిపింది  తెలిపింది.

 

1 Readmi Note 9 Pro 12,999 14,999
2 Readmi Note 9 pro max 14,999 17,999

ఇవే కాక పలు కొత్త పోన్లు కూడా రిలీజ్ అయిన తరుణంలో ఇప్పుడు వాటి ధర కూడా పెంచాల్సి వచ్చింది. ఈ ధరలు కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ఆయా కంపెనీలు తగ్గిస్తాయా లేక ఈ సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తాయా అనేది ఇంకా తెలియరాలేది. ఏదేమైనా కరోనా స్మార్ట్ ప్రియులను బయపెట్టడమే  కాదు జోబుకు చిల్లు కూడా పెడుతుందన్నమాట.