ఆదివారం, జూలై 14, 2024
Homeక్రీడలుICC ODI World Cup 2023 Schedule | వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ICC ODI World Cup 2023 Schedule | వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ICC ODI World Cup 2023 Schedule: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు భారత్ వేదికవ్వబో తోంది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వండే వరల్డ్ కప్ కు సంబదించి సేడ్యూల్ విడుదల చేసింది ICC. వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 05 న జరుగుతుండగా ఈ మ్యాచ్ లో ఇగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 15 న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది ఇది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో ఈ మ్యాచ్ జరగనుంది.

నవంబర్ 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచులు జరగనున్నాయి. అయితే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లలో ఇండియా టీం ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో జరిగే 03 మ్యాచ్ లూ క్వాలిఫై అయిన టీంలు ఇక్కడ ఆడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియా టీం ఉన్నా అది హైదరాబాద్ స్టేడియంలో మ్యాచ్ ఉంటుదా లేదా అనేది మాత్రం అప్పుడే తెలియదు.

ODI World Cup 2023

world cup 2023 schedule
                                                                   world cup 2023 schedule

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular