మంగళవారం, నవంబర్ 28, 2023
Homeటెక్నాలజీiPhone SE వచ్చేసింది మరి ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా

iPhone SE వచ్చేసింది మరి ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా

తాజాగా ఆపిల్ తన I PHONE SE 2020 model లాంచ్ చేసి అందరినీ ఆచర్యపరిచింది. అయితే ఈ ఫోన్ పై గత కొద్ది నెలలుగా అనేక లీక్స్ బయటికొచ్చాయి. ఇప్పుడువచ్చిన ఫోన్ కూడా మునుపు వచ్చిన రూమేర్స్ కి అనుగునగా ఉండడం విశేషం. Iphone 7,8 లో మాదిరిగానే ఇప్పుడు రిలీజ్ చేసిన ఫోన్ లోనూ డిస్ప్లే మరియు డిజైన్ ను అందిచారు.

మొబైల్ సైడ్ ఫ్రేమ్ అల్ల్యుమినియం ఫ్రేమ్ ఇవ్వగా దీనిలో ఎటువంటి హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేదు. ఇక వాటర్ రేసిస్టేన్స్ కూడా 30 నిమిషాల వరకూ అందిస్తున్నారు. ఇక దీనిలో వైర్లెస్ చార్జెర్ అందిస్తునారు. 4.7’’ డిస్ప్లేతో సింగల్ హ్యాండ్ యూజ్ కు అనుకూలంగా ఉంటుంది.

Iphone 11ఇచ్చే డిస్ప్లే సేజేల్యూషన్ దీనిలో ఇవ్వడం జరిగింది. దీనిలో టచ్ ఐడి సేన్సర్ కూడూ ఇవ్వడం జరిగింది. దీనిలో టచ్ ఐడి బటన్ లేకపోయినా టచ్ చెయ్యగానే ఆ ఫీల్ కలిగేలా రూపొందించారు. ఇక ఇది 3gb ర్యామ్ తో 4g వేరియంట్ లోనే లబిస్తుంది

 

I PHONE SE 2020 price and specifications
I PHONE SE 2020 price and specifications

I PHONE SE 2020 price and specifications :

7mp camera front camera

12 mp back camera

2.2 aparture

Potret mode

1080p hd video recording

Retina flash

Quick take video

Wide color capture

Brust mode

Auto hdr photos

Cinematic video  stabilization (1080p x 720p)

Fast charging

Wireless charging

 

I PHONE SE 2020 price and specifications
I PHONE SE 2020 price and specifications

I PHONE SE ఫోన్ కలర్స్ విషయానికొస్తే 3 డిఫరెంట్ కలర్స్ white, black, red వంటి కలర్స్ అందిస్తుంది. ఇక ఈ ఫోన్ మూడు వేరియంట్ లలో దొరుకుతుంది. 64gb 128gb, 256gb వంటి వేరియంట్ లలో అందిస్తుంది. ఇక ఇక ప్రైజ్ విసయనికొస్తే 64gb 30000 Rs,  128gb-34000 Rs, 256gb – 41000 Rs  లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular