ఐఫోన్ ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫోన్ ఐఫోన్ 12 అఫీషియల్ గా ఈ సంస్థ ఇప్పటిదాకా లాంచ్ డేట్ ప్రకటించలేదు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 08-2020 నుండి సెప్టెంబర్ 15 లోపు విడుదల చేసే అవకాసం ఉంది. అయితే iphone 12 Specifications, కెమెరా, టెక్నాలజీ, వంటి వాటిపై కొంత సమాచారం బయటకొచ్చింది.
కెమెరా సాదారణంగా ఐఫోన్ తన మునుపటి వెర్సన్లలో కెమెరా పరంగా మంచి క్వాలిటీ అందిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి కెమెరా విషయంలో రాజీపడకుండా కొత్త టెక్నాలజీ తమ తమ యూజర్ లకు తదుపరి రిలీజ్ చెయ్యబోయే ఐఫోన్ 12 లో ఆప్టిక్ స్టెబిలైజేషన్ ఫ్యూచర్ అందించబోతుంది.
దీని ద్వారా సినీమాటిక్ స్టెబిలైజేషన్ అనుభూతి కలుగుతుంది. దీనితోపాటు టైం ఆఫ్ ఫ్లైట్ సెన్సర్ ఆప్షన్ కూడా దీనీలో పొందుపరుస్తుంది. దీని ద్వారా ఇమేజ్ క్లారిటీ తో పాటు ఫోకస్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
ఇక ఫోన్ స్క్రీన్ సైజ్ వేరియంట్లను బట్టి 6.1 ఇంచ్ మరియు 6.7 ఇంచ్ లలో లబ్యామవుతుంది. స్క్రీన్ విషయానికి వస్తే OLED స్క్రీన్ అందించ నుంది, ట్రిపుల్ కెమెరా తో గల 64 mp ప్రైమరీ కెమెరా ఉండనుంది. స్టోరేజ్, ర్యామ్ : 6 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ లలో దొరుకుతుంది.

I phone 12 లో టేక్నాలజీ పరంగా అత్యంత వేగవంతమైన 5G టేక్నాలజీ తో పాటు బ్యాటరీ కెపాసిటీ కూడా భారీగా పెరగబోతుంది. అయితే కొత్తగా 2020 లో రిలీజ్ చెయ్యబోయే ఫోన్ల రేటు 150000 వేల రూపాయల వరకూ అదనంగా పెరగబోతుంది. దీని మామూలు ధర 75 వేల నుండి 80 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ ఫ్యూచర్ డివైజేస్ లలో సరికొత్త టెక్నాలజీ ఆవిస్కరించబోతుంది అదే I Phone సొంత సాటిలైట్ వ్యవస్థ, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఐఫోన్ తన రిసెర్చ్ మరియు టెక్నాలజీ కి సంబందించిన టీం ఈ పనిలోనే నిమగ్నమై ఉంది ఇది గనుక సక్సెస్ అయితే ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ రూపు మొత్తం మారిపోతుంది.
ఇకపై ఎటువంటి ఇతర నెట్వర్క్ అవసరం లేకుండా అనగా Idea, Airtel, Jio వంటి నెట్వర్క్స్ తో అవసరం ఉండదు. ఇది డైరెక్ట్ గా సాటిలైట్ అనుసందానమై ఉంటుంది. దీనితో I Phone కాల్ క్వాలిటీ, సెక్యురిటీ వంటి వాటిలో ఇక తిరుగుండదు.