Thursday, November 26, 2020
Home జాతీయం పాత బస్తీలో విషాదం.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి మృతి

పాత బస్తీలో విషాదం.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి మృతి

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు కలవార పెడుతున్నాయి. తెలంగాణా లోని హైదరాబాద్ నగరంలో లో ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలు కురవడంతో నగరంలోఉన్న పాత గృహాలు మరియు పురాతన భవనాలు లాంటివి కుప్ప కులిపోతున్నాయి.

ప్రస్తుతం ఇటీవలే హైదరాబాద్ పాత బస్తీలో ఒక విషాదం నెలకొంది. పాత బస్తీలో పురాతన భవనం ఒకటి  కూలిపోయింది. అక్కడి ఘటనలో ఒకే కుటుంభంలో  ఇద్దరు మృతి చెందగా. అదే కుటుంభంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయిన ఘటన తాజాగా వెలుగు చూసింది.

అంతేకాక పురాతన భవనం కుప్పకూలిపోయింది. దీనితో ఈ నెల పెల్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి విగత జీవిగా భవనం క్రింద కనిపించదాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఆ బిల్డింగ్ లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఆ ఎనిమిది మంది లో ఇద్దరు మృతి చెందగా ఆరుగురి ని ఆసుపత్రి కి తరలించారు. అందులో ఐదుగురిని డిశ్చర్జ్ చేశారు ఇంకా ఒకరు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నట్లు  స్థానిక DCP తెలిపారు.

అయితే ఎన్డీఆర్ఎఫ్ టీం సమచారం  తెలుసుకొని రంగలోకి దిగి శిథిలాల కింద అంతా గాలించి ఎవ్వరూ లేరు అని నిశ్చయించుకొని ఆ భవనాన్ని పూర్తిగా నేల మట్టం చేశారు.

Most Popular