శుక్రవారం, మార్చి 29, 2024
Homeహెల్త్గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి చక్కటి ఉపాయం | Gas trouble tips in telugu

గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి చక్కటి ఉపాయం | Gas trouble tips in telugu

నేటి రోజుల్లో చిన్న పెద్దా అనేది తేడా లేకుండా Gas Problem తో చాలామంది దీని బారినపడి బాధపడుతున్నారు. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గుండెల్లో మంటగా ఉండడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అసలు మనకు  గ్యాస్ ప్రాబ్లం అనేది మనం తీసుకునే అనేక ఆహార  పదార్ధాలమీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనం ఆరోగ్యంగా ఉంటాము.

Gas trouble tips in telugu 

మన ఆహారంలో రోజూ బీన్స్, చిక్కుడు కాయలు మరియు  క్యాబేజ్ వంటివి తినడం వల్ల మరియు షుగర్ జ్యూస్ లు  తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం అవ్వదు.

ఈ సమస్యనుండి మనం బయటపడడానికి మందులు ఉపయోగించకుండా మన ఇంట్లో లబించే సాధారణంగా కిచెన్ లో దొరికే వస్తువులతో ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. Jeera in telugu.

బాడీ లోని గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవడానికి Jeera Water బాగా పనిచేస్తుంది. Jeera వాటర్ తాగడం వల్ల మన శరీరంలో జీర్ణ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది. ఈ జీరా వాటర్  వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. Gas Trouble నుంచి సులభంగా మనకు ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని తక్కువతాదులో మాత్రమే తీసుకోవాలి.

  1. అల్లం.

మన ఇంట్లో లబించే అల్లం కూడా గ్యాస్ ట్రబుల్ ను తగ్గించడానికి బాగా  ఉపయోగపడుతుంది. అల్లం అనేది ఆయుర్వేదంలో  కీలక భూమిక పోషిస్తుందని  కూడా చెప్పుకోవచ్చు. దీన్ని భోజనం తర్వాత ఒక టీస్పూన్ లెమెన్ జ్యూస్ తో కలిపి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ రాకుండా నివారించవచ్చు. దీని వల్ల కూడా మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

  1. Lime Juice మరియు బేకింగ్ పౌడర్.

Lime Juice ఇది కూడా ఒక Home Remedies ఒక టీస్పూన్ Lime Juiceలో హాఫ్ టీస్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకొని ఒక చిన్న కప్పు నీటిలో వేసుకుని తీసుకోవడం వల్ల కూడా మన బాడీ లోని జీర్ణ వ్యవస్థ బాగా మెరుగు పడుతుంది.అంతేకాక మన జీర్ణక్రియ సులభమవుతుంది. ఇలా చేయటం వల్ల ఎటువంటి Gas Trouble ఉండదు.

పైన చెప్పిన హోం రేమిడీస్ క్రమం తప్పకుండ తీసుకుంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు. గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వాళ్ళు ఈ టిప్స్ ను రోజూ తప్పక పాటించండి. కచ్చితంగా మార్పులు గమనిస్తారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular