మంగళవారం, జూన్ 6, 2023
Homeటెక్నాలజీడెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేకుండానే ఇకపై e-RUPI Digital Payment

డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేకుండానే ఇకపై e-RUPI Digital Payment

దేశం డిజిటల్ టెక్నాలజీ వ్యవస్థ వైపు నేడు వడి వాడిగా అడుగులు వేస్తోంది. దీనిలో బాగంగానే అనేక బ్యాంకింగ్ వ్యవస్థలతో పాటు ఆన్లైన్ ఈ కామర్స్, పేటీయం, గూగుల్ పే, ఫోన్ పే వంటి సంస్థలు ఇప్పటికే UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా ట్రాన్సేక్సన్స్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో వస్తు కొనుగోళ్ళు సులభతరం అవ్వడంతో పాటు ఇప్పటికే చాలా వరకూ ప్రజలు డిజిటల్ ట్రాన్సేక్సన్స్ వైపు తెలియకుండానే మారిపోయారు.

మోడీ గవర్నమెంట్ తాజాగా e-RUPI Digital Payment ను లాంచ్ చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్యమాలకు సంబంధించిన నగదు ఇకపై e-RUPI Digital Payment కు సంబందించిన క్యూ ఆర్ కోడ్ లేదా ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఈ వోచర్ పంపిస్తారు ఈ వోచర్ ను ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు లబిస్తుంది.

అంతేకాక  e-RUPI Voucher రిడీమ్ చేసుకునేటప్పుడు ఎటువంటి యాప్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, అంతేకాక నెట్ బ్యాంకింగ్ ఉపయోగం కూడా ఉండదు. మనం e-RUPI Voucher తీసుకునేటప్పుడు e-RUPI వోచర్ ఏఅవసరం కోసం వాడతున్నామో తెలపాల్సి ఉంటుంది.

Read also….  Samsung Galaxy F22 | 13 వేల లోపే 6000 mAh బ్యాటరీ గల ఫోన్ లాంచ్

RELATED ARTICLES

Most Popular