చర్చ్ లో ఫాదర్ రాసలీలలు కేరళ లో వెలుగు చూసిన ఘటన

0
248
church father affair
church father affair

లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటివద్దే ఉండడంతో ఇదే అదును అనుకోని కేరళ లోని వేల్లయంకుడి కి చెందిన చర్చ్ ఫాదర్ తాను చేస్తున్న వృత్తి ఏమిటనే కనీస జ్ఞానం మరచి వ్యవహరించాడు. పెళ్లైన పరాయి మహిళను చర్చికి పిలిపించుకొని అక్కడే సరస సల్లాపాలు సాగించాడు.

ఈ వ్యవహారం గత కొన్నాళ్ళుగా ఇదే విదంగా సాగించాడు. అయితే లాక్ డౌన్ లేకపోవడంతో అక్కడి స్థానికులకి పెద్దగా అనుమానం కలగలేదు. ప్రస్తుతం కేరళ గవర్నమెంట్ ఆకడి చర్చిలను పూర్తిగా మూయించేసింది.

దీనితో రెండు.. మూడు సార్లు ఆ మహిళ చర్చ్ వద్దకు రావడంతో అక్కడి స్థానికులకు అనుమానం గలిగింది. దీనితో సదరు మహిళ చర్చ్ లోపలికి వెళ్ళనిచ్చి చర్చ్ ఫాదర్ సహా ఆమెను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అక్కిడి స్థానికుల వివరాలప్రకారం చర్చ్ ఫాదర్ ఇప్పటకే అనేక మంది మహిళలతో అక్రమ సంబందాలున్నాయని తెలిసింది. దీనితో చర్చ్ లో అక్రమ సంబంధం సహా లాక్ డౌన్ ఉల్లంగనపై పోలీసులు కేసు నమోదు చేసారు.