మంగళవారం, జూన్ 18, 2024
HomeసినిమాChiranjeevi , రామ్ చరణ్ ల ట్విట్టర్ వార్...నువ్వో..నేనో తేల్చుకుందాం...!

Chiranjeevi , రామ్ చరణ్ ల ట్విట్టర్ వార్…నువ్వో..నేనో తేల్చుకుందాం…!

Mega Star Chiranjeevi  మరియు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఇప్పటికీ ఒకరిమీద ఒకరికి పోటీ ఉంటూనే ఉంది. అది సినిమాలోనైనా  మరే విషయంలోనైనా. Chiranjeevi రీ ఎంట్రీ తరువాత వచ్చిన కైదీ నెంబర్ 150 తో రికార్డు స్థాయిలో కలక్షన్ల వర్షం కురిపించింది.

అయితే రీ ఎంట్రీ తరువాత కూడా రామ్ చరణ్ కి పోటీగా ఇలాంటి వసూళ్లు చిరంజీవి స్టామినాను తెలియజేసింది. ప్రస్తుతం చిరంజీవికి 64 సంవత్సరాలు ఇప్పుడు చిరంజీవి మరియు రామ్ చరణ్ ట్విట్టర్ ఫాలోవర్స్ లో సైతం కొన్ని రోజుల పాటు చాలా పోటీ నెలకొంది.

ఇద్దరూ ఒకేసారి ట్విట్టర్ లో అడుగు పెట్టి ఒకేసారి 5 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విచిత్రం. అయితే 5 మిలియన్లకు దగ్గరలో రామ్ చరణ్ ను ఎలా గైనా సరే బీట్ చెయ్యాలని ఫ్యాన్స్ సైతం “బాసు చూపించు నీ గ్రేసు” అంటూ ఫన్నీ కామెంటు పెట్టేవారు. తండ్రీ కొడుకులు ఒక్కసారే 5 మిలియన్ ఫాల్లోవర్స్ దాటడంపై మెగా ఫ్యాన్స్ మంచి ఖుషీగా ఉన్నారు.

ప్రస్తుతం Chiranjeevi కి 507k ఫాలోవర్స్ ఉండగా రామ్ చరణ్ కు 504k ఫాలోవర్స్ తో చిరంజీవినే ముందులో ఉన్నారు. చిరంజీవి ఎప్పుడూ సోషల్  మీడియాలోపెద్దగా పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు. గత కొన్నాళ్ళుగా ప్రతీ విషయాన్నీసోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి  ఆచార్య సినిమాలో నటిస్తుండగా రామ్ చరణ్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ చేస్తున్నాడు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular