Category: అంతర్జాతీయం

 • భారత్ చేతికి మరొక అతి పెద్ద డీల్.. బరాక్-8 మిస్సైల్ సిస్టం కొనుగోలు చేయనున్న దుబాయ్

  భారత్ చేతికి మరొక అతి పెద్ద డీల్.. బరాక్-8 మిస్సైల్ సిస్టం కొనుగోలు చేయనున్న దుబాయ్

  గత 10 రోజుల క్రితం యమెన్ రెబల్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆర్ధిక రాజధాని అబుదాబి ఎయిర్ పోర్ట్ తో పాటు చమురు నిక్షేపాలు గల ప్రాంతంపై వరుస డ్రోన్ దాడులు చెయ్యడంతో ఇద్దరు ఇండియన్స్ తో పాటు మరో ముగ్గురు ఇతర దేశస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్దికంగా ఇంత బలంగా ఉన్న UAE కి అసలు దాడి జరుగుతుందన్న సమాచారమే తెలియలేదు దీనికి ప్రధాన కారణం ఆ దేశానికి అంత భారీ […]

 • తైవాన్ గగంతలలోకి ప్రవేసించిన చైనాకు చెందిన 39 యుద్ధ విమానాలు

  తైవాన్ గగంతలలోకి ప్రవేసించిన చైనాకు చెందిన 39 యుద్ధ విమానాలు

  రోజు రోజుకూ చైనా ఆక్రమణ ధోరణి తీవ్ర స్థాయికి చేరుతోంది ఒక వైపు భారత్ తో బోర్డర్ వద్ద ఆక్రమణలకు పాల్పడుతూ ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాక చైనా పొరుగు దేశమైన తైవాన్ పై తన బలాన్ని ప్రదర్శిస్తూ పొరుగు దేశాల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జొన్ (Taiwan air defence zone) లోకి China కు చెందిన J-16 యుద్ధ విమానాలు-24, J-10 యుద్ధవిమానాలు-10 వీటితో పాటు […]

 • పాకిస్థాన్ సైనికులని తరిమి..తరిమి కొట్టిన తాలిబాన్ ఫోర్స్..10 మంది మృతి

  పాకిస్థాన్ సైనికులని తరిమి..తరిమి కొట్టిన తాలిబాన్ ఫోర్స్..10 మంది మృతి

  పాకిస్థాన్ మరియు తెహ్రిక్ ఏ తాలిబాన్ కు చెందిన తాలిబాన్ల మద్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. నాలుగు లోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన ఆర్మీ సోల్జర్స్ నిమరోజ్ బోర్డర్ లో ఇనుప స్తంభాలు పాతడానికి ఇనుప కంచే వేస్తున్న తరుణంలో అక్కడికి వచ్చిన తెహ్రిక్ ఏ తాలిబాన్ కు చెందిన తాలిబాన్ సైన్యం దొరికిన వారిని దొరికినట్లు కాల్చి పడేసారు ఈ ఘటనలో సుమారు 10 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోగా 15 నుండి 20మంది […]

 • 24 గంటల్లో 5లక్షల ఒమిక్రాన్ కేసులు … తీవ్ర రూపం దాలుస్తున్న ఒమిక్రాన్ వైరెస్

  24 గంటల్లో 5లక్షల ఒమిక్రాన్ కేసులు … తీవ్ర రూపం దాలుస్తున్న ఒమిక్రాన్ వైరెస్

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించిన ఈ ఒమిక్రాన్ వైరెస్ తాజాగా అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటిదాకా రోజుకి సుమారు పది నుండి పదిహేను వేల మద్యలో వచ్చే కేసులు ఈ నెల 29వ తేదీ ఒక్క రోజే ఏకంగా 5 లక్షల 25 వేలకు కేసుల సంఖ్య పెరగడంతో అదికారులు […]

 • అమెరికా F-35 యుద్దవిమానం నడిపి ఆశ్చర్యపరిచిన భారత వాయుసేన పైలెట్స్

  అమెరికా F-35 యుద్దవిమానం నడిపి ఆశ్చర్యపరిచిన భారత వాయుసేన పైలెట్స్

  భారత్ మరియు చైనా ఇరుదేశాలు ఇప్పటికే లద్దాక్ లో సైన్యాన్ని మోహరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బోర్డర్ సమీపంలో భారీ స్థాయిలో టెంట్లు, ఆర్మ్డ్ వెహికల్స్, హెలికాఫ్టర్ లతో చైనా తన దురాక్రమణ ధోరణి ప్రదర్శిస్తుంది. దీనికి తగ్గట్టుగానే భారత్ చైనాకు తగిన గునపాటం చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పటికే లద్దాక్ బోర్డర్ లో సర్వీలియన్స్ పెంచుతూనే చైనాకు దీటుగా హోవిట్జర్ (శతఘ్నులు) లతో పాటు యుద్ద ట్యాంక్ లను మోహరించింది.   అయితే చైనా నుండి వచ్చే […]

 • అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ … మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు

  అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సక్సెస్ … మిసైల్ రేంజ్ చూసి చైనాకు వణుకు

  డీఆర్డీవో మరియు భారత్ డైనమిక్ లిమిటెడ్ సంయుక్తంగా అబివృద్ది చేసిన అగ్ని-5 మిసైల్ ను బుధవారం ఒడిస్సా లోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి భారత్ ప్రయోగించింది. అగ్ని సిరీస్ లో ఇది ఐదవ మిసైల్  5000 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం కచ్చితత్వంతో చేదించగలదు ఈ అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరిధిలోకి పాకిస్థాన్  మొత్తం తో పాటు చైనా లోని ప్రధాన నగరాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే అగ్ని-1 నుండి […]

 • తాలిబన్ల ఆక్రమణతో.. దేశం విడిచిపెట్టి పారిపోయిన ఆఫ్ఘన్ అద్యక్షుడు అష్రఫ్ ఘని

  తాలిబన్ల ఆక్రమణతో.. దేశం విడిచిపెట్టి పారిపోయిన ఆఫ్ఘన్ అద్యక్షుడు అష్రఫ్ ఘని

  ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా భలగాల ఉపసంహరణ తరువాత ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది ఒకవైపు దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లు నిన్న పూర్తి స్థాయిలో దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ముందుగా మూడు నెలల్లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకునే అవకాసం ఉందంటూ చెప్పుకొచ్చిన అమెరికా నాలుగు వారాలు గడవక ముందే తాలిబన్ దేశాన్ని ఆక్రమించుకుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ అద్యక్ష భవనంలోకి ప్రవేశించిన తాలిబన్ అద్యక్షుడు నేటితో యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘాన్ అధ్యక్షుడు […]

 • పుల్వామా దాడి సూత్ర దారి మసూద్ అజర్ మేనల్లుడు ఇస్మాయిల్ ను ఎన్కౌంటర్ చేసిన బలగాలు

  పుల్వామా దాడి సూత్ర దారి మసూద్ అజర్ మేనల్లుడు ఇస్మాయిల్ ను ఎన్కౌంటర్ చేసిన బలగాలు

  ఫిబ్రవరి 14 తేదీ 2019 న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో విధుల నిమిత్తం ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనంపై ఆత్మాహుతి దాడి చేయడంతో భారతీయ సైనికులు 40మంది వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అత్యంత కిరాత చర్యకు పాల్పడింది పాకిస్థాన్ కు చెందిన జైషె మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ అయితే దీనికి ప్రదాన సూత్రదారి జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఇక ఈ […]

 • పాకిస్థాన్ లో మేకపై గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఘటన

  పాకిస్థాన్ లో మేకపై గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఘటన

  మనిషి పశువుగా మారితే ఎలా ఉంటుందో తెలియాలంటే తాజాగా పాకిస్థాన్ లో జరిగిని ఘటన దీనికి సరైన ఉదాహరణగా చెప్పొచ్చు.  ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కొంత మంది మనుషుల బుద్ది పరిణితి చేదాల్సింది పోయి పశువు ఆలోచనలతో వాటికన్నా హీనంగా బ్రతుకుతున్నారు. ఇక పూర్తి వివరాలలోకి వెళితే తాజాగా పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లోని ఆకారా అనే ఒకారా అనే పట్టణంలో ఐదుగురు యువకులు కలిసి ఐదు వందల రూపాయలతో ఒక మేకను కొని దానిని […]

 • చైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm

  చైనా లో భారీ ఇసుక తుఫాన్ | China Sandstorm

  China Sandstorm : ఒకపక్క కరోనా విలయాన్ని సృస్టించిందనే కారణంగా చైనా పై ప్రపంచ దేశాల విమర్శలు గుప్పిస్తుంటే అసలు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుంది చైనా. ఆ దేశంలో జరిగిన మారణకాండ పై నోరెత్తిన సైంటిస్టులు, జర్నలిస్టులను అనిచివేసిందనే వార్తలు చాలా సార్లు వెలుగుచూశాయి. అయితే ఇప్పుడు నేచర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రెండు రోజుల క్రితం చైనా లో హేనన్ ప్రావిన్స్ లో సంభవిందిన వరదల ధాటికి అతలాకుతలం అయిన చైనా వెయ్యేళ్ళుగా ఎప్పుడూ లేనంత […]