ఆదివారం, ఫిబ్రవరి 5, 2023
Homeహెల్త్వొత్తైన జుట్టు కోసం దీనిని ప్రయత్నించి చూడంది | Best Hair Grow Tips in...

వొత్తైన జుట్టు కోసం దీనిని ప్రయత్నించి చూడంది | Best Hair Grow Tips in Telugu

ఈ రోజుల్లో అధిక కాలుష్యం వల్ల మరియు పని ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే అందరికి చాలా వరకు జుట్టు ఊడిపోతోంది. దీని వల్ల  జుట్టు పెంచుకోవాలి అనే  కోరికతో రకరకాల నూనెలు,షాంపూలు,మెడిసిన్లు  వాడుతూ ఉంటారు.దాని వల్ల జుట్టు పెరగడం పక్కన పెడితే ఎన్నో రకాల  సైడ్  ఎఫెక్ట్స్ ఫేస్  చేయాల్సి వస్తుంది. ఇక  పై వాటి అవసరం లేకుండా చాలా సులువుగా   హోమ్ రెమెడీస్ ద్వారా జుట్టు ఎలా పెంచుకోవచ్చో దాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాo.

మొదటగా  ఉల్లిపాయ రసం తీసుకొని దాంట్లో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల తేన కలపాలి. ఉల్లిపాయ వాసన పోగొట్టడానికి కావాలంటే మనం  రోజ్ వాటర్  కూడా వాడొచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకొని 40 నుండి ౫౦ నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు  పెరుగుతుంది…. అలా పెరిగిన జుట్టుకి వెల్లుల్లి రసం పెట్టుకుంటే జుట్టును సురక్షితంగా కాపాడుకోవచ్చు ……ఈ చిట్కా మన జుట్టును పెంచుకొని కాపాడుకోవడంలోబాగా ఉపయోగపడుతుంది తప్పక ప్రయత్నించి చుడండి

RELATED ARTICLES

Most Popular