యాక్షన్ కింగ్ Arjun Sarja ఈ పేరు చెబితే చాలు తెలుగు వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. Arjun Sarja తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషలలో నటించిన ఆయనకు అభిమానఘనం ఎక్కువే. తాజాగా కొద్ది రోజుల క్రితం అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించడంతో అర్జున్ తో పాటు Arjun Sarja Family ఒక్కసారిగా కృంగిపోయారు.
అయితే కన్నడ అభిమానులు ఆయనకు అండగా ఉండడంతో అయన ఆ భాద నుండి త్వరగా కోలుకున్నారు. అయితే తాజాగా దివంగత చిరంజీవి సర్జా భార్య శ్రీమంత అట్టహాసంగా నిర్వహించారు కుటుంభసభ్యులు. అయితే అభిమానులు అర్జున్ కుటుంభంలో కొత్త ఆనందం వస్తుందంటూ దీనికి కారణం అర్జున్ గారు చేసిన మంచి పనులే అంటూ అర్జున్ పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలలో మొదటిది చివరి సవత్సరం అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన కూతురు ఆవుని భాహుమతిగా ఇవ్వడంతో అర్జున్ ఎంతగానో ఆనందం వ్యక్తం చేసారు. ఆప్పటినుండీ ఆ కుటుంభంలో గోవులు కూడా ఒక భాగంగానే చూస్తున్నారు. గోసంరక్షణలో భాగంగా అర్జున్ సైతం తన వంతు సాయం ఇప్పటికీ చేస్తున్నారు. అర్జున్ రెండవ మేనల్లుడుకి సైతం ఒక ఆవు పెంచే బాద్యత తనకు ఇచ్చారు.

ఇక అర్జున్ ఫామ్ హౌస్ లో సుమారు అరడజనకు పైగా గోవులను పెంచుతున్నారు ఆర్జున్. కాళీ ఉన్నప్పుడల్లా వాటికి దానా మరియు పచ్చగడ్డి వంటివి తను సొంతంగానే కోసి వేస్తుంటారు అర్జున్. ఇక అర్జున్ కి ఆంజనేయ స్వామీ అంటే చాలా ఇష్టం అందుకే ఏకంగా 30 అడుగుల ఏక శిలా విగ్రహంతో ధ్యానంలో ఉన్న ఆంజనేయ స్వామీని తన చేతులతో చెక్కారు అర్జున్.

ఇప్పుడు ఈ ఫోటోలను అభిమానులు ట్యాగ్ చేస్తూ మీరు చేసిన మంచి పనులకు ఆ దేవుడు మీవెంటే ఉంటాడంటూ మీ మేనల్లుడే మీకుటుంభంలో మళ్ళీ పుడతాడంటూ అర్జున్ కి అండగా నిలిచారు.