మంగళవారం, నవంబర్ 28, 2023
Homeభక్తిసెప్టెంబర్ 10 రాశిఫలాలు | Rasi Phalalu | weekly horoscope

సెప్టెంబర్ 10 రాశిఫలాలు | Rasi Phalalu | weekly horoscope

weekly horoscope Rasi Phalalu

మేషం :-

దూరపు బందువులతో కలిసి సంతోసంషంగా గడుపుతారు కోత్తమిత్రులు పరిచయాలు పెరుగుతాయి. సరికొత్త నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు.

వృషంభం :-

నూతన కార్యక్రమాలు విజయాన్ని అందిస్తాయి. ఊహించని ప్రయాణాల కారణంగా లాభం చేకూరుతుంది మిత్రులు లేక సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు స్వల్ప ధనలాభం పొందుతారు.

మిథునం :-

ఆర్ధిక పరిస్థితిలో ఆశాజనకంగా ఉంటుంది స్వల్ప ధనలాభం పొందుతారు ఆరోగ్యం పట్ల, వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాలుపంచుకుంటారు.

కర్కాటకం:-

వృత్తి వ్యాపారం చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది  కుటుంభంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుందిసన్నిహితుల ద్వారా మాట సాయం పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహం :-

సోదరుల ద్వారా ఒక మంచి సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిస్కారమవుతాయి దూరపు భందువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి స్వల్ప ధనలాభం పొందుతారు

కన్య:-

ఆర్ధిక పరిస్థితి అసంతృప్తిగా ఉంటుంది. చిరకాల స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. సోధరులనుండి ధనలాభం పొందుతారు.

తుల :-

నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు

వృశ్చికం:-

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్యం,కుటుంభ సమస్యలు ఎదురైనా ఆదిగమిస్తారు సన్నిహితుల సహాయం అందుతాయి నూతన విద్యలపై ఆసక్తి కనభారుస్తారు

ధనుస్సు:-

మిత్రులతో ఏర్పడిన సమస్యలు పరిస్కారమవుతాయి ఆరోగ్యం పట్ల మరియు ప్రయాణాల విషయంలో మెలుకువ అవసరం. శ్రమకు తగిన ఫలితా దక్కుతుంది. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలే మంచిది.

మకరం:-

రుణాలు తీరి ఊరట చెందుతారుచేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుగ్గాపాల్గొంటారు ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కుంభం:-

మిత్రులు భందువుల నుండి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు విందు వినోదాలలో పాల్గొంటారు వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు.

మీనం:-

చేపట్టిన పనిలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి మిత్రులనుండి సహాయం పొందుతారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది సొసైటీలో మీమాటకు విలువ పెరుగుతుంది.

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular