ఆదివారం, ఫిబ్రవరి 5, 2023
Homeటెక్నాలజీవాట్సాప్ కొత్త అప్డేట్ తో చెలరేగిపోండి!

వాట్సాప్ కొత్త అప్డేట్ తో చెలరేగిపోండి!

ప్రముఖ మేస్సేజింగ్ సంస్థ వాట్సాప్ నుండీ మరోక కొత్త ఫీచేర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ అప్డేట్ చేసిన వారు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇంతకీ అది ఏమిటా అని అనుకుంటున్నారా అది ఏమిటో కాదు వాట్సాప్ యూజర్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న స్టిక్కర్స్ ఆప్సన్ ప్రస్తుతం మనం ఫేస్ బుక్ చాటింగ్ చేస్తున్నప్పుడు మన భావాలను మన సన్నిహితులకు సులభంగా అర్ధమయ్యేలా చెప్పేందుకు ఈ స్టిక్కర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి.

ఇప్పుడు ఫేస్ బుక్ దారిలోనే వాట్సాప్ కూడా ఇలాంటి ఫ్యూచర్ తీసుకు రానున్నట్లు తన బ్లాగ్ లో పేర్కొంది. దీనిని అన్నిస్మార్ట్ ఫోన్ లలో వినియోగించుకునేటట్లు ఈ స్టిక్కర్ ఫ్యూచర్ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది.

కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు స్టేబుల్ వెర్షన్ తో కూడిన ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానున్నది. కొన్ని ఐఓఎస్ యూజర్లలో ఇప్పటికే అప్డేట్ వెర్షన్ తో కూడిన స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇన్స్టాల్ చేసాక వాటిని వాట్సాప్ లోకి ఇంపోర్ట్ చేసుకుని ఇతరులకు పంపుకోవచ్చు. వీటితో ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మనోబావాలను పెంపొందిచుటకు చక్కగా ఉపయోగ పడతాయి.

RELATED ARTICLES

Most Popular