మంగళవారం, నవంబర్ 28, 2023
Homeసినిమారాజు అంటే ఇలాగే ఉంటాడేమో ప్రభాస్ పై ఆలియా కామెంట్స్

రాజు అంటే ఇలాగే ఉంటాడేమో ప్రభాస్ పై ఆలియా కామెంట్స్

భాలివుడ్ భామ అలియా భట్ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో టాలివుడ్ లో మీ ఫేవరేటే హీరో ఎవరని అడగగా తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంటూ భాహుబలి ప్రపంచ వ్యాప్తగా ఎన్నో రికార్డులను కొల్లగోట్టిందని ఆ సినిమా చూసిన తరువాత తనకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని ప్రభాస్ యాక్టింగ్, స్క్రీన్ అప్పీయరేన్స్ చాలా బాగుంటుందని భాహుబలి తరువాత ప్రపంచవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారని చెప్తూ భాహుబలి సినిమా చూస్తూ నిజంగా ఒక రాజు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించిందని ఆలియా ప్రభాస్ పై ఉన్న అబిమానాన్ని తెలియపరిచింది.

ఆలియా భట్ ఇప్పుడు  భాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. హిందీ లో సంజేయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూభాయ్-2, కలంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్,. బ్రహ్మాస్త్ర్ అనే ఒక భారీ మోవీలో నటిస్తుంది. టాలీవుడ్ లో రాజమౌళి దర్సకత్వం లో ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తుంది ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల కాబోతోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular