బుధవారం, జూలై 17, 2024
Homeసినిమాబాలయ్య 100 కోట్ల సినిమా రికార్డులు బద్దలవ్వాల్సిందే

బాలయ్య 100 కోట్ల సినిమా రికార్డులు బద్దలవ్వాల్సిందే

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ఎన్టీఆర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీతో పాటే మరో మూవీ కూడా మొదలు పెట్టాలని బావించాడు బాలయ్య.

కాని దర్శకుడు వివివినాయక్ మాత్రం ఇప్పటి వరకూ సరైన కధను అందించలేదు దీనితో వీళ్ళ కామ్భినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు డైరెక్ట్ స్టోరీతో కాకుండా రీమేక్ స్టోరీతో వివివినాయక్ డైరెక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.

స్టోరీ విషయానికొస్తే కన్నడలో బ్లాక్ బాస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మఫ్టీ సినిమా ను తెలుగులో బాలయ్యతో రీమేక్ చెయ్యాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా ఇది మరి వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా ఫైనల్ అవుతుందో లేదో త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular