పంద్రాగష్టు సందర్భంగా ప్రధాని మోడీ భారత ప్రజలందరి కోసం హెల్త్ స్కీమ్ ను ప్రకటించారు. వచ్చే నెల 25న ప్రారంభమవుతున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద అర్హులైన వారికి రూ.5లక్షలు విలువైన వైద్యం ఉచితంగా లబిస్తుంది.
ఆ స్కీమ్ ను వచ్చే 4, 5వారాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేసపెడుతునట్లు మోడీ చెప్పారు. ఈ స్కీమ్ ను పట్టణమరియు గ్రామీణ ప్రాంతాలకు అతీతంగా దాదాపు 50కోట్ల మంది ఉపయోగించుకునే అవకాశముంది . సర్జరీ. మేదిసిన్స్, దయగ్నోస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్ కర్చులు కూడా ఆయుష్మాన్ భారత్ పధకం కింద వర్తిస్తాయి.