Saturday, July 4, 2020
Home జాతీయం ఏపీలో భారత వాయుసేన స్థావరాలు ఏర్పాటుకు రంగం సిద్దం

ఏపీలో భారత వాయుసేన స్థావరాలు ఏర్పాటుకు రంగం సిద్దం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైమానిక స్థావరాల ఏర్పాటుకు భారత వాయుసేన కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవి రానున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వానికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొన్నాళ్ళ క్రితం కటీఫ్ అయిన సందర్భంగా వీటి ఏర్పాటుకు కేంద్రం సకకరిస్తుందా లేదా అనేది తెలియాలి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో, ప్రకాశం జిల్లా లోని దొనకొండ ప్రాంతాన్ని భారీ హెలికాప్టర్ శిక్షణా కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. అనంతపురం జిల్లాలో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని, అమరావతిలో సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తోంది. bharat vayusena base on ap

వీటికి సంభందించిన ప్రణాలికలను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. అదేవిధంగా రాజమహేంద్రవరం, విజయవాడ విమానాశ్రయాలను యుద్ధ విమానాలు, ఇతర విమానాల మోహరింపు స్థావరంగా వినియోగించుకోవడానికి ప్రతిపాదించింది. అయితే కొన్నాళ్ళక్రితం విశాక విమానాశ్రయాన్ని కేంద్రం వారంలో రెండురోజులపాటు యుద్ధవిమానాల శిక్షణలో భాగంగా వినియోగించేవారు. దీనితో ఆంద్రప్రదేశ్ ప్రభత్వం మరియు పారిశ్రామిక వేత్తలు దీనిపై మండిపడ్డారు కేంద్రం కావాలనే ఆంద్రప్రదేశ్ పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని ఆంద్రప్రదేశ్ ఖజానాకు పూర్తిగా గండి కొడుతుందని విమర్శించారు.bharat vayusena base on ap

తూర్పు తీర ప్రాంతంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్న్నల్లో భాగంగా ప్రస్తుతం ప్రయోగంలో ఉన్న రాజమహేంద్రవరం, విజయవాడల్లోని విమానాశ్రయాలను స్థావరాలుగా వినియోగించుకోవాలని ఐఏఎఫ్ భావిస్తోంది. ప్రస్తుతం చెన్నై సమీపంలోని అరక్కోనంలో వైమానికదళ స్థావరం ఉంది. నౌకాదళానికి విశాఖపట్నంలో ఐఎన్ఎస్ డేగ కేంద్రం ఉంది.తూర్పు తీర ప్రాంతానికి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపధ్యంలో ఈ ప్రాంతంలో చైనా వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ఆంద్రప్రదేశ్ ను వ్యూహాత్మక కేంద్రాల స్థావరంగా మలుచుకోవాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఐఏఎఫ్ ఉన్నతాదికారులు ఇప్పటికే ముఖ్యమంతి చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనపై ఐఏఎఫ్ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని  మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజీజ్ జైన్ ను ముఖ్యమంత్రి చంరబాబు ఆదేశించారు.

ప్రజావారధిhttps://www.prajavaradhi.com/
పాటకులకు ముఖ్య్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలని రూపొందించిన వెబ్ సైట్ ప్రజావారధి డాట్ కాం. గత కొంతకాలంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గిపోతుంది కావున మళ్ళీ తెలుగుకు పూర్వవైభవం రావాలనే ఆశతో మా ఈ చిన్న ప్రయత్నం. ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారంతో పాటు రాజకీయ వార్తలు, దేశ, విదేశీ వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతీ మనిషికీ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్ మరియు క్రీడావార్తలు అన్నివయస్సుల వారికీ ఉపయోగపడే భక్తి సమాచారం ఈ వెబ్ సైట్ మీకు అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని...

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన...

కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే...

కాపు రిజర్వేషన్ ను పక్కదోవ పట్టించడానికే ఈ కాపు నేస్తం…పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ గురించి...

Recent Comments