Saturday, July 4, 2020
Home జాతీయం ఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యవు కారణం ఇదే..!

ఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యవు కారణం ఇదే..!

ఎస్ బీ ఐ డెబిట్ కార్డులు ఈ నెల 30 తరువాత పనిచెయ్యక పోవడానికి కారణం ఆర్.బీ.ఐ. కి సంబందించి టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా అదే విదంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేసేందుకు, మరిన్ని కటిన నిర్ణయాలు తీసుకునే పనిలోపడింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆన్ లైన్ మోసాలను అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు కూడా గట్టి వెబ్ సెక్యూరిటీ సిస్టం మెయింటైన్ చెయ్యాలని ఆర్ బీ ఐ తెలిపింది.

బ్యాంకింగ్ వ్యవత్స తో పాటు ఆర్ బీ ఐ ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు టెక్నాలజీ విషయంలో కాతాదారుల సొమ్ము విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజాగా ఆర్ బీ ఐ నిబంధనల ప్రకారం ఏటీఎం లావాదేవీలు మరింత సిరక్షితం చేసేందుకు ఎస్ బీ ఐ మరో ముందడుగు వేయనుంది. ప్రస్తుతం ఖాతాదారులు వినియోగిన్తున్న డెబిట్ కార్డులను ఈ సంవత్సరం చివరినాటికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 తర్వాత మ్యాగ్ స్ట్రిప్ డెబిట్ కార్డులు పనిచెయ్యవు. This is the reason why SBII debit cards do not work after 30th of this month

దీనికి సంబంధించి ఎస్ బీ ఐ ఒక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడున్న డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ కార్డులను బ్యాంకు జారీ చేయనున్నది. ఈ కార్డుల కోసం డిసెంబర్ 31 తేదీ లోగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరకాస్తు చేసుకోవాలని లేదా సంబంధిత బ్రాంచ్ ద్వారా దరకాస్తు చేసుకోవచ్చని బ్యాంకు అదికారులు తెలిపారు.

పాత కార్డులు పనిచేయ్యవని తెలియడంతో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి కొత్త కార్డులను అప్లై చేస్తున్నారు. కొత్త కార్డులు చాలా ప్రైవసీ కార్డులని వీటిద్వార ఆన్ లైన్ మోసాలను అరికట్టవచ్చని, హ్యాకర్లు మరియు ఏటీఎం లలో కార్డులను క్లోనింగ్ చేసే వాళ్ళను ఈ కార్డుల ద్వారా సులభంగా గుర్తించ వచ్చని చెబుతున్నారు. ఇంకా నాలుగు నెలలే ఉండటంతో కొత్త కార్డుల కోసం బ్యాంకులలో అత్యధికంగా అప్లికేషన్లు వస్తున్నాయి.

ప్రజావారధిhttps://www.prajavaradhi.com/
పాటకులకు ముఖ్య్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలని రూపొందించిన వెబ్ సైట్ ప్రజావారధి డాట్ కాం. గత కొంతకాలంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గిపోతుంది కావున మళ్ళీ తెలుగుకు పూర్వవైభవం రావాలనే ఆశతో మా ఈ చిన్న ప్రయత్నం. ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారంతో పాటు రాజకీయ వార్తలు, దేశ, విదేశీ వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతీ మనిషికీ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్ మరియు క్రీడావార్తలు అన్నివయస్సుల వారికీ ఉపయోగపడే భక్తి సమాచారం ఈ వెబ్ సైట్ మీకు అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని...

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన...

కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే...

కాపు రిజర్వేషన్ ను పక్కదోవ పట్టించడానికే ఈ కాపు నేస్తం…పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ గురించి...

Recent Comments